New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 88

మోహిత్ మొబైల్ లో ప్లే చేస్తున్న సాంగ్ కి విక్రమ్ , ఆషి & వేద నవ్వుకుంటూ ఉంటారు…… !! పుండు మీద కారం చల్లడం నీ తర్వాతే బావ అని కోపంగా చెప్పి స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు నిషాన్…… !!

అన్నయ్య ఇక చాలు ఆపు ఛాన్స్ దొరికింది కదా అని టూ మచ్ గా నిష్ ను ఆడుకుంటున్నావ్ …… ?? చిరు కోపంగా అంటున్న ఆషి ను చూసి నవ్వుతూ ఇది జస్ట్ సాంపుల్ ఆషి ……. !! నెక్స్ట్ పెళ్ళి చూపులు లో ఇంకొంచెం డోస్ పెంచుతా అని కన్ను కొడుతున్న మోహిత్ బుజం మీద కొడుతూ……. !! మనం చేయాల్సింది నిష్ ను ఏడిపించడం కాదు తనలో అభి మీద దాచుకున్న ప్రేమ ను బయట పెట్టేలా చేయడం ……. !! చూసావా ఇందాక అభి కి పెళ్లి అనగానే ఎంత టెన్షన్ పడ్డాడో & తన కళ్ళల్లో క్లియర్ గా తెలుస్తుంది అభి మీద ఎంత ప్రేమ ఉందో…… ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay