New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 90

బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఒకే అంకుల్ నేను వెళ్ళొస్తాను &  వెళ్ళేముందు ఒక సారి అభి ను కూడా మీట్ అయి వెళ్తాను …….. !! అని చేతన్ అభి రూమ్ లోకి వెళ్ళగానే డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి అటుగా చూసిన అభి కి చేతన్ రూమ్ లోకి వస్తూ కనిపిస్తాడు……. !! టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్న అభి ను చూసిన చేతన్ నవ్వుతూ తన ఎదురుగా నుంచోగానే……. !! చేతన్ వైపు సీరియస్ గా చూస్తూ తను దగ్గరకు రాగానే అభి తనను లాగి పెట్టి కొడుతుంది ……. !! వీళ్ళు మాట్లాడుకుంటుంది వినాలని అక్కడికి వచ్చి డోర్ దగ్గర నుంచున్న నిషాన్ అభి చేసిన పనికి షాక్ అవుతాడు…… !!

అభి……. !! వాట్స్ దిస్ చంప మీద చెయ్ పెట్టుకుని అడుగుతున్న చేతన్ వైపు అంతే కోపంగా చూస్తూ……. !! షట్ అప్ జస్ట్ షట్ యూర్ మౌత్ ఒకే ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను……. !! నాకు నువ్వేం చెప్పావ్ ఇక్కడ ఇప్పుడు ఎమ్ చేస్తున్నావ్ అయినా నీకు నాకు పెళ్ళేంటీ……. ?? నీకసలు మైండ్ వర్క్ చేస్తుందా లేదా నాతో ఆడుకుంటున్నావా మర్యాదగా కిందకు వెళ్ళి నీకు మ్యారేజ్ ఇష్టం లేదని చెప్పు……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay