New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 66

అందాల రాక్షసి{1} – 66

 

 

5 మినిట్స్ ఆషి డోంట్ డిస్ట్రబ్ మీ అంటూ స్క్రీన్ వైపు చూస్తూ చెప్తున్న ఆయుష్ ను చూసి ఒకే ఆయుష్ గారు అంటూ తన పక్కనే నిల్చుని సాసర్ తో టీ కప్ క్లోజ్ చేసి టీ వేడి తగ్గకుండా చేసి ఆయుష్ చేసే వర్క్ వైపు చూస్తూ ఉంటుంది ఆయుష్ చెప్పినట్టే 5 మినిట్స్ తర్వాత ఆషి చేతిలోని కప్ అందుకుని సిప్ చేస్తాడు తన వైపు ఆతృతగా చూస్తూ ఎలా ఉంది ఆయుష్ గారు అని ఎక్స్సైటింగ్ గా అడుగుతున్న ఆషి వైపు చూసి యాక్ ఏంటిది ఆషి ఇది టీ ఆ కొంచం కూడా సుగర్ లేదు నీకు టీ పెట్టడం కూడా రాదా లేక కావాలనే చేస్తున్నావా అంటూ అరుస్తున్న ఆయుష్ వైపు కోపంగా చూస్తు దుర్మార్గుడా అంటే ఇదంతా కావాలనే చేస్తున్నావా చెప్తా రా నీ పని అని నవ్వుతూ అయ్యో సారి ఆయుష్ గారు ఈ సారి పర్ఫెక్ట్ గా మీకు నచ్చినట్లు చేస్తాను కదా అని ఆ కప్ తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంది 

 

 

          ఆ కప్ పక్కన పెట్టేసి మరో ప్యాన్ తీసుకొని వాటర్ టీ పొడి వేశాక సుగర్ కి బదులు సాల్ట్ తీసుకొని అందులోకి వేసి ఇప్పుడు తాగు ఈ వేడి వేడి వుప్పు టీ లేకపోతే నన్ను కావాలనే టార్చర్ చేస్తావా నువ్వు మంచిగా చెప్తే ఎందుకు వింటావ్ నీకు ఇదే కరెక్ట్ రా బీస్ట్ అని నవ్వుకుంటూ ఆ టీ ను జాగ్రత్తగా కప్ లోకి సర్వ్ చేశాక మిగిలిన టీ ఎవరైనా తాగుతారు ఏమో అని మొత్తం సింక్ లో పడేసి పాట హమ్ చేస్తూ నవ్వుతూ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది 

 

 

              నవ్వుతూ లోపలికీ వస్తున్న ఆషి ను చూసి మొబైల్ పక్కన పెట్టి సైడ్ స్మైల్ ఇస్తూ ఇప్పుడైనా టీ పర్ఫెక్ట్ చేసావా లేక మళ్లీ అలాగే చేసావా 

 

 

        లేదు ఆయుష్ గారు ముందులా కాదు ఇప్పుడు చాలా బాగా చేసాను తాగితే మీరే చెప్తారు సూపర్ గా ఉందని తీసుకోండి వేడిగా ఉన్నప్పుడే తాగాలి అప్పుడే టేస్ట్ తెలుస్తుంది అంటూ కప్ ఆయుష్ చేతిలో పెడుతుంది 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue