New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 22

Episode 22

ఆశ్రిత దియా ను కిందకు తీసుకుని వెళ్లి బౌల్  లో రైస్ తో పాటు దియా కోసం తక్కువ స్పైసీ లో చేసినా పప్పు చారు వేసుకుని గార్డెన్ లోకి తీసుకొని వెళ్ళి దియా కి చందమామ ను చూపిస్తూ తనకు చిన్నప్పుడు ప్రబాకర్ చెప్పిన చందమామ కథలు గుర్తు చేసుకుంటూ వాటినే దియా కి చెప్తూ తన పక్కన ఉన్న లక్ష్మి చేతిలో బౌల్ తీసుకొని దియా నోటి దగ్గర పెడుతుంది తల్లి చేతి గోరు ముద్ద సంతోషంగా తిన్న దియా ఆ తక్కువ స్పైసీ తో చేసిన పప్పు చారే తినలేక మామ్ టూ మచ్ ఆఫ్ స్పైసీ అంటూ కళ్లల్లోకి  నీళ్లు తెచ్చుకుని హాఫ్ బాటిల్ వాటర్ తాగి ఆశ్రిత ను గట్టిగా పట్టుకొని ఐ డోంట్ వాంట్ దిస్ ఐ వాంట్ వేజ్జిస్ దాల్ కిచిడి అంటూ పెదవులు తడుపుకుంటూ అడుగుతుంది

నో దియా యూ హావ్ టు ఈట్ దిస్ మీ డాడ్ నీకు అలాంటి ఫుడ్ ప్రిఫర్ చేయటం వల్లే నువ్విలా టు ఇయర్స్ బేబీ లా చాలా వీక్ గా వున్నావ్ నిన్ను చూస్తే ఫైవ్ ఇయర్స్ అని ఎవరు అనుకోరు ఇదేం పెద్ద స్పైసి గా లేదు క్యూటీ నీ కోసం ఘీ వేస్తున్నా ఇప్పుడు కారం ఉండదు అంటూ లైట్ గా ఘి తెప్పించి బాగా కలిపి దియా నోట్లో పెట్టగానే దియా కు ఆ టేస్ట్ నచ్చడం అందులో ఎప్పుడూ ఆయుష్ అలాంటి ఫుడ్ దియా కు పెట్టేవాడు కనుక ఆ టేస్ట్ దియా కు బాగా నచ్చి రెండు ముద్దలు ఎక్కువే తింటుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay