మిడ్ నైట్ 2 అవుతూ ఉండగా ఆయుష్ సౌండ్ చేయకుండా రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేసి నిద్రపోతున్న ఆశ్రిత వైపు చూసి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న తన సీక్రెట్ రూమ్ కీ ను తన లాకర్ లో దాచేసి ఆశ్రిత ను దగ్గరకు తీసుకుని తన తల నిమురుతూ ఆశ్రిత మోహం వైపే చూస్తూ ఉంటాడు
ఆయు యూ నో వాట్ ఈ ప్రపంచం లో ప్రతీ ఒక్కరికీ ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది బట్ నీకు మాత్రం ఎటువంటి వీక్నేస్ లేదు ఈ హోల్ వర్ల్డ్ లో నీకు ఎవరెక్కువ ఇష్టం అడిగితే నాకు నేనే ఇష్టం అని చెప్పే సెల్ఫిష్ క్యాండిడేట్ వి ఐ థింక్ ఈ వర్ల్డ్ లో నువ్వే ఉంటావ్ అని ఆందంగా నవ్వేస్తుంది పంతొమ్మిది సంవత్సరాల ” ఆషి ”