New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 33

Episode 33

దియా కండిషన్ గురించి డాక్టర్స్ చెప్పిన మాటలే చెవుల్లో పదే పదే వినిపిస్తూ ఉంటే తన కళ్ళను గట్టిగా మూసి వెనక్కి వాలి కల్లు మూసుకున్న తనకు దియా అమాయకమైన మోహం తన ముద్దు ముద్దు మాటలు నన్ను ట్రిప్ కి తీసుకు వెల్లు డాడీ అని దియా చేసే అల్లరి తను ఒక్క రోజు కనిపించక పోయినా బెంగ పెట్టుకొని ఏడుస్తూ జ్వరం తెచ్చుకుంటుంది ఆషి దూరం అయ్యాక తను బ్రతకడానికే కారణం దియా అలాంటి దియా ఇవాళ ప్రాణాలతో బెడ్ మీద పడుకుని ఉండడం చూసి ఆయుష్ తట్టుకోలేక పోతున్నాడు తను ఢిల్లీ వెళ్ళేటపుడు కూడా క్యూట్ గా నిద్రపోతున్న దియా మోహం గుర్తు రాగానే ఒక్క సారిగా కళ్లు తెరచి దియా అంటూ గట్టిగా అరుస్తాడు

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay