New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 34

Episode 34

అన్నయ్య ప్లీస్ కాస్త నేను చెప్పేది విను ఆషి భయపడుతుంది ప్లీస్ ఆగు అంటున్నా ఆయుష్ వినకపోయేసరికి ఆషి కన్నీళ్లను చూసిన నిషాన్ ఆయుష్ ను విసురుగా వెనక్కి నెట్టడం తో అపుడే రూమ్ నుండి డ్రెస్సింగ్ చేయించుకుని వస్తున్న మోహిత్ మీద పడతాడు అక్కడ మోహిత్ ను చూసిన నిషాన్, రాగిణి షాక్ అవుతూ మోహిత్ వైపు చూస్తారు ఆయుష్ ను పట్టుకుని నిషాన్ వైపు కోపంగా చూస్తు నిషాన్ అంటూ కోపంగా అరవగానే నిషాన్ సారి బావ అంటూ మెల్లగా చెప్తాడు

ఆయుష్ కోపంగా వెళ్ళి నిషాన్ కాలర్ పట్టుకుని అది నా పెళ్ళాం కొడతాను అవసరమైతే చంపేస్తాను మద్యలో నీకేంటి బాధ దాని కోసం నన్ను నెట్టే ధైర్యం వచ్చిందా నీకు పైగా ఆషి అంటున్నావ్ అది నీ వదిన అన్న విషయం పదే పదె గుర్తు చేస్తూ ఉండాలా నీకు అంటూ గంభీరంగా అరవగానే నిషాన్ గిల్టీ గా తల దించుకుని సారి అన్నయ్య తను ఏడుస్తూ ఉంటే నిన్ను ఆపడానికి అలా చేయాల్సి వచ్చింది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay