New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 32

Episode 32

ఆయుష్ ఫ్లయిట్ హైదరబాద్ లో ల్యాండ్ అవ్వగానే ఆయుష్ కోసమే వెయిట్ చేస్తున్న కార్ లో ఆయుష్ కూర్చుని మ్యానేజర్ ను వెళ్లిపోమని చెప్పి మున్నా చెప్పిన హాస్పిటల్ కి ఆయుష్ వెళ్ళమని చెప్పడం తో డ్రైవర్ స్పీడ్ గా కార్ ను ట్రాఫిక్ లో కూడా ఆపకుండా ఎటువంటి బ్రేక్స్ వేయకుండా డైరక్ట్ గా కార్ ను హాస్పిటల్ ముందే ఆపడం తో ఆయుష్ ఫాస్ట్ గా కార్ దిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లిఫ్ట్ లో దియా ను స్పెషల్ గా ట్రీట్ చేస్తున్న ఫ్లోర్ కి వెళ్తాడు అక్కడ ఆయుష్ కోసం వెయిట్ చేస్తున్న మున్నా ను చూడ్డం తోనే ఆయుష్ లాగి పెట్టి కొడతాడు

నిశబ్దంగా ఉన్న ఫ్లోర్ మొత్తం చంప చల్లుమనిపించిన సౌండ్ రావడం తో చైర్స్ లో కూర్చున్న ముగ్గురు తలలు తిప్పి చూడగా ఉగ్ర నరసింహ స్వామి ల మొహాన్ని ఎర్రగా పెట్టుకొని కనిపిస్తున్న ఆయుష్ ను తన కోపాన్ని చూసి ముగ్గురు భయపడి పైకీ లేచి నిల్చుంటారు

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay