New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 35

Episode 35

రాగిణి ఏడుస్తున్న ఆషి కన్నీళ్ళు తుడిచి చూడమ్మా నా తల్లివి కదా ఏడవకు ఇందులో నీ తప్పు కంటే నాదే ఎక్కువ ఉంది నీకు ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరికి ఎమ్ ఇష్టం వాళ్ళ అలవాట్లు ఇవన్నీ చెప్పాను కానీ దియా హెల్త్ గురించి చెప్పడం మర్చిపోయాను కారణం నీకు ఆయుష్ చెప్పాడు అనుకున్నా కానీ నీకు ఈ విషయం గురించి తెలియదు అని నాకు నిజంగా తెలియదు ఆషి నువ్వు దియా ను కన్న తల్లి లాగే చూసుకున్నావ్ అందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు దియా కి ఎమ్ అవ్వదు పదమ్మా వెళ్దాం

ఆషి రాగిణి నుండి దూరం జరిగి కన్నీళ్ళు తుడుచుకుంటూ మీరు వెళ్ళండి అత్తయ్య నేను వస్తాను అని విండో లో నుండి బయటకు చూస్తూ చెప్పడం తో ఆషి ను బలవంతం చేయటం ఇష్టం లేక రాగిణి అక్కడి నుండి దియా ను ఉంచిన రూమ్ ముందుకు వెళ్లి గ్లాస్ డోర్ లో నుండి దియా వైపు కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay