New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 37

Episode 37

ఆషి సడెన్ గా స్టెప్స్ మీద నుండి జారి కిందకు దొర్లుతూ వెళ్లడం చూసిన మోహిత్ ఆషి అంటూ అరుస్తూ వెళ్ళి గుడి మెట్లు తన నుదుటికి బలంగా తగలడం వల్ల గాయం అయి రక్తం కారుతున్నా ఆషి తలను చూసి మోహిత్ వెంటనే ఆషి ను కూర్చో బెట్టి తన పాకెట్ నుండి హ్యాండ్కీ తీసి బ్లడ్ రాకుండా తల చుట్టూ కట్టు కట్టి ఆషి ఆర్ యు ఒకే అంటూ కంగారుగా అడుగుతాడు

ఐ ఆమ్ ఒకే అన్నయ్య సడెన్ గా పైకీ లేవలేకపోయాను లెగ్స్ బాగా పెయిన్ గా ఉన్నాయి అందుకే స్లిప్ అయ్యాను అంటూ కష్టంగా మోహిత్ హెల్ప్ తో పైకీ లేస్తూ ఆ పెయిన్ కి తట్టుకోలేక అమ్మా!!! అంటూ ఏడుస్తుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay