New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 39

Episode 39

ఆషి ను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్న ఆయుష్ ఆషి తల పట్టుకుని నిల్చోని  పడిపోతూ ఉండడం చూసి ఫాస్ట్ గా ఆషి ను చేరుకుని ఆషి… ఆషి ఓపెన్ యువర్ అయిస్ అంటూ ఆషి బుగ్గలు తడుతూ ఉంటే ఆషి కష్టంగా కళ్లు తెరచి ఆయుష్ వైపు చూస్తూ ఐ యాం సారి ఆయుష్ గారు అంటూ స్రృహ తప్పడం తో అందరు కంగారుగా ఆషి చుట్టూ చేరి ఆషి… అమ్మా ఆషి …..కళ్లు తెరువు అంటున్నా ఆషి కళ్లు తెరవక పోవడం తో ఆయుష్ వెంటనే ఆషి ను లిఫ్ట్ చేసి బయటకు వెళతాడు

నాన !!! మామ్ కి ఏమైందీ అని ఏడుస్తూ ఆషి అలా పడిపోవడం వల్ల భయపడుతూ నిషాన్ ను చుట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay