New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 2

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 2

 

 

నేను కాంట్రాక్టు మిద రెండు సంవత్సరాలు మీ దగ్గర ఉన్న డబ్బు కోసం అమ్ముడు పోయి వచ్చిన దాన్ని…

 

 

నాకు వేరే ఆప్షన్ ఏమి లేదు మీరు చెప్పింది చెయ్యడం తప్పా…! ” అని మనసులో అనుకుంటూ కళ్ళల్లో నీళ్ళు చెంపల మీదకు వస్తె అలాగే వాటిని వదిలేసి ……..

 

 

అతన్ని రెండు చేతులతో గట్టిగా హగ్ చేసుకొని …..” అలాగే రుదిర్ గారు ” అని చెప్పింది ఏడుపు గొంతు తో…

 

 

మేఘ వాయిస్ లో తేడా గమనించిన రుదిర్ మాట్లాడుతూ… ” హేయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ” అంటూ మేఘ నడుము ఇంకా గట్టిగా బిగించి అడుగుతాడు.

 

 

” లేదు అండి ” అంటూ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది.

 

 

” నీ కంట్లో నుంచి వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ బయటికి వచ్చినా చంపేస్తా స్టుపిడ్ ” అని అరిచి వర్క్ అవుట్ చేస్తూ వుంటాడు.

 

 

అలా ఒక అరగంట మేఘ తో కలిసి పుష్ అప్ చేసి తర్వాత తనని వదిలి చెమట పట్టిన ఇద్దరి బాడీ లను దగ్గరికి చేర్చి…..మేఘ నుదుటిన ఉన్న చెమట బిందువులను చూస్తూ….

 

 

ముందుకి పడిన తన హెయిర్ నీ చెవి వెనుక పెడ్తూ…

” టెన్ మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి వస్తా…బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్ ” అని చెప్పి వెళ్ళు అంటూ మేఘ నీ వదులుతాడు.

 

 

సరే అని బుద్ధిగా తల ఊపి వెనక్కి తిరిగి ఒక్క అడుగు ముందు కి వెయ్యగానే అమాంతం మేఘ చుట్టుకున్న టవల్ లాగేసాడు రుదిర్.

 

 

మేఘ గిర గిర తిరిగి రుదిర్ బేర్ బాడీ కి గుద్దుకుంటుంది…. తన ఒంటి మిద టవల్ లేదు ఏమో అని కంగారుగా తన చేతులతో బాడీ కవర్ చేసుకోవాలి ట్రై చేస్తున్న మేఘ నీ ఆపేస్తు…

 

 

ఇద్దరికీ కలిపి ఆ టవల్ నీ చుట్టి , మేఘ నడుము మిద ఎర్రగా వాతలు పడేలా చేసి , మేఘ పెదవుల మిద బీస్ట్ లాగ దాడి చేశాడు.

 

 

ఐదు నిమిషాలు అలాగే మేఘ నీ ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసి , మేఘ పెదాలు మిద రక్తం వచ్చేలా కొరికి ” ఇంకో సారి నేను పిలిచిన వెంటనే రాకపోయినా లేదా…!

 

 

ఇలా ఏడ్చిన పనిష్మెంట్ ఇంత కంటే వైల్డ్ గా ఉంటుంది గుర్తు పెట్టుకో ” అని చెప్పి మేఘ కి టవల్ చుట్టేసి అక్కడ నుంచి వాష్ రూం లోకి వెళ్ళిపోయాడు రుదిర్.

 

 

మేఘ బలంగా  ఊపిరి పీల్చుకొని ” నాకు బుద్ధి లేదు ఆయన గురించి తెలిసి కూడా నేను ఇలా చెయ్యడం నాది తప్పు” అని తల కొట్టుకుంటూ…

 

 

పెదవి అంతా రక్తం కారుతూ మంట పుడుతూ ఉంటే వేళ్ళతో దాన్ని తడుముకొని ” ఇందుకే కదా మీకు బీస్ట్ అని పేరు పెట్టింది ” అని అనుకుంటూ….మళ్ళీ లేట్ చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అని భయపడుతూ తన రూంలోకి పరుగు పెట్టింది.

 

 

ఐదు నిమిషాల్లో మళ్ళీ ఫ్రెష్ అయ్యి , కిందకి వెళ్లి…ఫాస్ట్ గా కాఫీ అండ్ బ్రేక్ ఫస్ట్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి సర్దుతూ వుండగానే……

 

 

బ్లాక్ అండ్ బ్యాక్ లో స్టైలిష్ గా సూపర్ హాండ్సోం గా రెడీ అయ్యి కోట్ సరి చేసుకుంటూ….మెట్లు దిగి వస్తూ ఉన్న రుదిర్ నే ట్రాన్స్ లో చూస్తూ ఉంటుంది మేఘ.

 

 

మేఘ తనని తినేసేలా చూస్తున్న చూపులకి సైడ్ గా నవ్వుతూ…..వెళ్లి చైర్ లో కూర్చొని ఇంకా తననే మెస్మరిసింగ్ గా చూస్తున్న మేఘ నడుము మిద గిచ్చి

” చూసింది చాలు లె వడ్డించి ” అని అంటాడు సన్నగా నవ్వుతూ.

 

 

రుదిర్ గిచ్చే సరికి అమ్మ అని అరిచి …ఏడుపు మొహం తో రుదిర్ నీ చూస్తూ ” ఈయనే ఏడిపిస్తూ ఉంటాడు మళ్ళీ ఏడిస్తే చూడలేను అంటాడు ” అని మనసులో అనుకుని ….

 

 

రుదిర్ కి టిఫిన్ నీ వడ్డించి పక్కన నిలబడి రుదిర్ గిచ్చిన చోట ఎర్రగా కంది పోయి కనిపిస్తూ ఉంటే దాన్ని ఎలా కవర్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

 

 

ఐదు నిమిషాల్లో లోనే టిఫిన్ కంప్లీట్ చేసి తన పక్కన నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్న మేఘ నీ లాగి అతని ఒడిలో కూర్చోబెట్టుకొని, ఎటు కదలకుండా గట్టిగా మేఘ నడుము చుట్టూ చెయ్యి బిగించి ….

 

 

ప్లేటు లో అతను తినగ మిగిలిన రెండు ఇడ్లీ లు తుంచి నెయ్యిలో ముంచి మేఘ నోటి దగ్గర పెట్టాడు..

మేఘ కి నెయ్యి అసలు పడదు… రుదిర్ ఏమో నెయ్యి లోనే స్నానం చేయించి ఇడ్లీ ముక్కు తన గొంతులో బలవంతంగా కుక్కడు.

 

 

వా…అని దాన్ని కక్కబోతు ఉంటే తన లిప్స్ నీ లాక్ చేసి వదిలి తిను…అని గంభీరంగా చెప్పాడు…

 

 

కక్కలేక మింగలేక అల్లడిపోతో కష్టంగా దాన్ని గొంతు నుంచి పొట్టలోకి పంపించి అదో రకం అయిన ఎక్స్ప్రెషన్ ఇస్తూ రుదిర్ నీ చూసింది.

 

 

చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు… తిను ” అని కసిరి బలవంతంగా నాలుగు ఇడ్లీ , రెండు వడ  మేఘ కి తినిపించి ” టెన్ మినిట్స్ లో రెడీ అయ్యి రా…ఓన్ మినిట్ లేట్ అయిన ” అని కంప్లీట్ చెయ్యకుండా అర్జంట్ కాల్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు రుదిర్..

 

 

 

మేఘ పాప రుదిర్ ఆఫీసు లోనే వర్క్ చేస్తుంది..అటు ఆఫీసు లో ఇటు ఇంట్లో పాపం మేఘ పాప నీ పిండి పిప్పి చేస్తూ వుంటాడు అతని పిచ్చి తో బాబు గారూ..

 

 

నెక్స్ట్ ఏం జరుగుతుంది చూద్దాం..

 

 

To be continued….