New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 38

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 38

 

అక్కడ కొండ అంచు మిద తెల్లని క్లాత్ వేసి ఒక శవాన్ని కింద పడుకోబెట్టి ఉన్నారు . చుట్టూ పోలీసులు , మీడియా వాళ్ళు హడావిడిగా ఉంది .

 

 

రుదిర్ మెల్లిగా ఆ కొండ అంచు వరకు వెళ్ళాడు . అక్కడ కింద పడుకోబెట్టి శవం నీ చూస్తూ మెల్లిగా ఆ తెల్లని క్లాత్ నీ పక్కకి తొలగించి చూసాడు.

 

 

అది ఒక అమ్మాయి శవం . కానీ తన బాడీ అంతా కొండ మిద నుంచి పడడం వల్ల నుజ్జు నుజ్జు అయిపోయింది. అసలు గుర్తు పట్టడానికి కూడా లేదు.అంతా రక్తంతో చూడగానే భయం వేసేలా ఉంది .

 

 

దాంతో వెంటనే క్లాత్ వేసేసి దూరం జరిగి ” ఇది నా మేఘ బాడీ కాదు ” అని అన్నాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue