New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 2

Episode 2

వీడసలు ఫోన్ కూడా యూస్ చేయడం అక్కడ అమ్మానాన్న నా గురించి ఏమనుకుంటున్నారు బంధువులందరూ ఎన్ని మాటలు అనేసి పోయారు అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ సాయంత్రం వరకు కూర్చున్న చోట నుండి కదలకుండా ఉండిపోయింది ఆకృతి.

డ్రగ్స్ పవర్ దిగిపోవడంతో కళ్ళు తెరిచిన నిర్వాన్ ఎదురుగా ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఆయన కళ్ళతో ఆకృతి ముద్దుగా కనబడేసరికి తూలుతూనే ఆమె వైపు అడుగులు వేశాడు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay