New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Episode 4

Episode 4

లంగా కింద ఉన్న ఆమె కాళ్లు ఎంత వణుకుతున్నాయో ఆమెకు మాత్రమే తెలుసు ఇప్పుడు వద్దని వాదిస్తే ఆ క్షణం శేఖర్ ప్రాణాలు తీయడానికి కూడా నిర్వాన్ వెనకాడడు అని బాగా అర్థం అయింది ఆకృతికి.

లంగా ముడి విప్పేసిన అతను ఆమె లేత తెల్లటి కాళ్ళను చూస్తూ తను కూడా వివస్తుడు అయ్యాక తొడలు మీద తడుముతూ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చకపోతే నాకు మూడు రాదు చేసిన ఫీలింగ్ ఉండదు కాబట్టి కాస్త సిగ్గుపడి నన్ను ఎంకరేజ్ చేయి అన్నాడు నిర్వాన్.

ఆమెకు మాత్రం ఏం ఫీలింగ్ అని వస్తుంది ఏడుపు ఆపుకుంటూ నవ్వడానికి పెదవులు సాగదీస్తున్న ఆ ముఖంలో ప్రేత కల నే కనబడుతుంటే నీ ముఖం చూస్తూ చేసుకునే దానికంటే లైట్ ఆపేయడం బెటర్ అని స్విచ్ నొక్కేసి ఆమె కాళ్ళను ఎడం చేశాడు.

చల్లగా తగిలిన స్పర్శ కి వెంటనే కళ్ళు మూసుకుంది ఆకృతి.
సెన్సిటివ్ ప్లేస్ లో చర్మాన్ని కత్తితో చీల్చేస్తున్నట్లు అనిపించిన నొప్పికి కళ్ళు ఇంకా గట్టిగా మూసేసి బెడ్ షీట్ గుప్పెట్లో దాచేసింది ఆమె అతడు తనలోకి బలంగా ప్రవేశించడంతో.

ఊగుతున్న ఆమె గుండెలని బెడ్ లైట్ వెలుగులో చూస్తూ ఇంకా మూడు తెచ్చుకున్న నిర్వాన్ అనేకసార్లు ఆమెతో వైల్డ్ గా ప్రవర్తించి ఆకృతి నగ్న దేహంతో ఆటలాడుకొని తెల్లవారే ముందు నిద్రపోయాడు.

అతడి చేతుల స్పర్శ దూరం అవ్వగానే కళ్ళు తెరిచిన ఆకృతి భయపడి పక్కకి పోయిన బెడ్ షీట్ ఒంటినిండా కప్పుకొని ఇంకోవైపు తిరిగి కుళ్ళించి కుళ్ళించి ఏడుస్తుంటే నిద్రలో కూడా ఏయ్ ఏడవకు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అయినా నువ్వు పడుకుంది తాళి కట్టిన నీ మొగుడితోనే అంటూ ఆకృతికి ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా వెనక నుండి ఉడుం పట్టు లాగా ఆమె నడుము చుట్టుకొని పడుకున్నాడు నిర్వాన్.

చప్పుడు అవకుండా తనలో బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటికి పంపేసి దిండుని తడిపేసింది ఆకృతి.

తెల్లారిందని బెడ్ లైట్ లో కూడా ప్రకాశిస్తున్న ఆ రూమ్ చెప్పేసరికి కంటిమీద కునుకు పడని ఆకృతి రెడీ అయి ఉంటే అతడు హాస్పిటల్కి తీసుకువెళ్తాడేమో అనుకొని డీప్ స్లీప్ లో ఉన్న నిర్వాన్ ని విడిపించుకుని స్నానానికి వెళ్ళింది ఇంకో బెడ్ రూమ్ లోకి.

షవర్ ఆన్ చేసుకొని నిలబడిన ఆమెకు కంఠం నుండి పిక్కల వరకు రెండు ఇంచులు కూడా గ్యాప్ లేకుండా ఎర్రని మచ్చలు కొన్ని రక్తం గూడు కట్టి పచ్చగా మారిపోతుంటే ప్రైవేట్ ప్లేస్ లో ఉన్న నొప్పి మాత్రం చుక్కలు చూపిస్తుంది.

అరగంటసేపు గోరువెచ్చని నీరు కింద ఉన్న ఆమె శరీరం కొంత స్వాంతన పొందేసరికి స్నానం చేసి బాత్ రోబ్ చుట్టుకొని బయటికి వచ్చింది.

ఆమె కోసమే అన్నట్లు ఉన్న కాటన్ చుడిదార్ బెడ్ మీద ఉండడంతో అటు ఇటు చూస్తుంటే ఆ రూమ్ లోకి వచ్చిన నిర్వాన్ నీకోసమే బేబీ ఆ డ్రస్ ఒకటే కాదు ఇవన్నీ అంటూ ఆ రూమ్లో వార్డ్ రోబ్ ఓపెన్ చేసేసరికి చీరలు డ్రస్సులు నైటీలు నైట్ డ్రెస్సులు ఆమె వాడే ప్రొడక్ట్స్ జువెలరీస్ ఇన్నర్స్ తో సహా అది నిండిపోవడంతో అతడి వైపు ఏ ఫీలింగ్ లేకుండా చూసింది.

ఒక క్యూట్ స్మైల్ ఆమె వైపు విసిరి ఫాస్ట్ గా రెడీ అవ్వు హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పి ఆకృతిని దగ్గరికి తీసుకొని నుదుటిమీద ముద్దు పెట్టి వేరే రూమ్ లోకి వెళ్లిపోయాడు నిర్వాన్.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue