అన్వాంటెడ్ లవ్ – 41
సరే బామ్మ గారు మీ తృప్తి కోసం తీసుకుంటాను.. కానీ ఇంత ఖరిదైన చీర నాకు వద్దు అని అందులోనే కాస్ట్ తక్కువగా ఉన్న చీర తీసుకొని నాకు ఇది చాలు నచ్చింది కూడాను అని చెప్పడంతో భానుమతి గారు కూడా ఇక ఏమ్ అనలేక పోయారు.. సరే ఈ చీర ని ఉగాది రోజు కట్టుకొని రా ఇంట్లో ఉగాది పచ్చడి తో పాటు బొబ్బట్లు కూడా చేయాలి కొంచెం త్వరగా రామ్మా […]