New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 51

సరే బామ్మ గారు ఇంట్లో ఆకు కూర లేదు తెప్పించండి నేను వెళ్లొస్తను బామ్మా గారు అనడం తో సరే అని గిరీషానికి కూడా జాగ్రత్త అని చెప్పి… అమ్మాయ్ స్వర్ణ అసలు విషయం మరిచిపోయానమ్మ… రేపు కొంచెం చీరలో రామ్మా ఇంట్లో పూజ ఉంది…       అలాగే బామ్మా గారు అని కార్ లో స్టార్ట్ అయిన స్వర్ణ ఆలోచనలు అస్థవ్యస్తంగా తిరుగుతూనే ఉన్నాయి…. తల్లి ని చూడాలని మనసు తపించి పోతుంది… […]

3 min 12 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 52

రేయ్! రాముడు నిన్ను ఇంట్లోనే ఉండమంటే ఎక్కడికిరా వెళ్ళావ్ అని అరుస్తూనే హాల్లోకి వచ్చారు భానుమతి గారు…     ఆ మిత్రుడు ఎవరో కాదండోయ్ మీరంతా అనుకుంటున్నా శ్రీరాముడే 🫣       అబ్బా! బామ్మా!!  అరవకే నా ఫ్రెండ్స్ వచ్చారు అనడంతో వాళ్ళకోసమే వెళ్ళాడేమో అనుకుని ఆవిడ సైలెంట్ అయ్యి వాళ్ళని పలకరించి కూర్చోమ్మని మెయిడ్ కి చెప్పి కాఫీ ఏర్పాటు చేయించింది…     భానుమతి గారు చెప్పడంతో పూలు కోసిన […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 53

అవునా అని ఆశ్చర్యంగా చూస్తూంటే.. హ్మ్!! తన మీద అభిమానం ఉంది కానీ ప్రేమ ఉందో లేదో తెలియట్లేదురా అందుకే ఏది చెప్పలేక నేనేటూ తేల్చుకోలేక నాలో నేనే సతమతమవుతున్నా అని చెప్పాడు శ్రీరామ్…     ఎక్కువ టైమ్ తీస్కోకురా అని మరోసారి సజేషన్ ఇచ్చి ఇక నేను స్టార్ట్ అవుతాను అన్నాడు ఇంద్ర…     సరే రా అని హాగ్ చేసుకొని బయటకి వస్తుండగా ఫారిన్ ప్రాజెక్ట్ క్లయింట్స్ కాల్ చేసి ప్రాజెక్ట్ […]

3 min 10 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 54

ఆ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో టీనేజ్ లో మనవడు స్వర్ణ కి అట్రాక్ట్ అవుతాడని దూరంగా పెట్టి చదివించింది అనసూయ అయినా కూడా ఇంద్ర మనసు స్వర్ణని ఇష్టపడుతుందని తెలియక పోయినా ఎక్కడో చిన్న అనుమానం వచ్చి ఇంద్ర కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు కాలేజ్ యాజమాన్యం ప్రెసెంట్ చేసిన షీల్డ్ ఎంతో ఇష్టంగా అపురూపంగా చూసుకునే గాజు బొమ్మని పగల గొట్టి స్వర్ణ మీద వేసింది…     ఎంతో అపురూపంగా చూసుకునే ఆ […]

3 min 11 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 55

మీ ఫ్రెండ్ దగ్గర జాబ్ చేస్తున్నప్పుడే పిలవని నేను ఇప్పుడేలా పిలుస్తాను.. అయినా మీరు శ్రీరామ్ సర్ వాళ్ళింట్లో అంటే సర్ ముందే తెలుసా మీకు అని ఆశ్చర్యంగా అడిగింది స్వర్ణ..     హ్మ్! వాడు ఇంద్ర కి కాలేజ్ ఫ్రెండ్ నాకు బిజినెస్ ఫ్రెండ్ అనగానే… ఇ ఇంద్ర వచ్చాడా?? అని కొంచెం భయంగా అడిగింది…     హ్మ్! క్లయింట్స్ తో మీటింగ్ ఉందని వచ్చాడు  కానీ నువ్వెందుకురా ఇల్లు వదిలి వచ్చావ్ […]

3 min 11 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 56

సన్నీ వైపు చూసి నాకేందుకు ఇబ్బందిగా ఉంటుంది సర్ రమ్మనండి అని కార్ ఎక్కింది     సన్నీ వెళ్ళరా అని పంపించి వెనక్కి తిరిగే సరికి ఇంద్ర ఉన్నాడు…     సన్నీ నువ్వింకా వెళ్లలేదా అని అడిగాడు ఇంద్ర…     క్యాబ్ బుక్ అవ్వలేదురా సో కార్ లో వెళ్తున్నా అని ఫాస్ట్ గా కార్ ఎక్కేసాడు… అప్పటికే కార్ ఎక్కిన స్వర్ణ కి ఇంద్ర తనని ఎక్కడ చూస్తాడో అనే భయం […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 57

స్వర్ణ! ఏదిరా??? కనిపించట్లేదు… ఆ దిక్కుమాలిన మరాఠి మేళం వెళ్లి పోయింది అంటుంది అని అడిగింది…     అవును! బామ్మా!! స్వర్ణ కి విపరీతమైన తలనొప్పి గా ఉందని అనడంతో నేనే ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్పాడు…     అయ్యో అమ్మాయ్ కి తలనొప్పిగా ఉందా? అని ఫోన్ తీస్తుంటే… దాన్ని లాగేసుకుని తలనొప్పి అనే వెళ్ళింది నువ్వు కాల్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ చేయకు తగ్గితే రేపు మార్నింగ్ వస్తుందిగా మాట్లాడు […]

3 min 15 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 58

పార్కింగ్ ఏరియా నుండి కార్ తీసి రోడ్ మీదకి వచ్చే సరికి స్వర్ణ కార్ మాయం అయింది… ఛ! మిస్ అయిందే ఎలా ఇప్పుడు అని తన లవర్ దగ్గర నుండి కాల్ వస్తుంటే కాల్ లిఫ్ట్ చేసి బేబీ ఈ రోజు నేను పికప్ చేసుకోలేనురా నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని రూమ్ కి వెళ్ళిపో… నేను మళ్ళీ కాల్ చేస్తా లవ్ యూ అనడం తో… బేబీ ఆర్ యూ ఓకే అని అడిగింది […]

3 min 12 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 59

ఇప్పుడు నా గురించి తెలిసినా ఇలానే తిడుతుందా????  అని ఆలోచిస్తుంటే ఓ ఆడపిల్ల ని ఏడిపించి మరో ఆడపిల్లని సుఖ పెడితే మగాడిని అనుకుంటున్నావా? అరేయ్ రాముడు వెంటనే వీడిని పనిలో నుండి తీసేయ్ ఇలాంటి వాడి వల్ల మరొకడు చెడిపోయే అవకాశం ఉంది అని ఆవేశ  పడ్డారు భానుమతి గారు…     బామ్మా మాటలకి తన గురించి తెలిస్తే తిట్టడం కాదు ఖచ్చితంగా కొడుతుంది అని గ్రహించి.. ఇప్పుడు స్వర్ణ గురించి ఏమ్ అడగకూడదు […]

3 min 14 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 60

ఎప్పుడు కూల్ గా సరదాగా ఉండే సన్నీ ఫేస్ టెన్షన్ గా కనిపిస్తుంటే… స్వర్ణ గురించి ఎందుకింత టెన్షన్ పడుతున్నాడు అసలు మ్యాటర్ ఏంటి చెప్పే వరకు నేను స్వర్ణ గురించి చెప్పకూడదు అనుకుంది దీప్తి…       బేబీ ఈ అమ్మాయ్ నిజంగా మీ పీజీ లోనే ఉంటుందా???     సన్నీ నే తీక్షణంగా చూస్తూ హ్మ్!! అంది దీప్తి     హమ్మయ్య అనే ఓ రిలాక్స్ ఫీల్ సన్నీ మోహంలో […]

3 min 15 views