అన్వాంటెడ్ లవ్ – 61
బేబీ!! నేను అబద్దం చెప్పట్లేదురా కానీ నువ్వు జాబ్ అడిగింది స్వర్ణ కోసమా??? అంటే చాలా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తుంది అని చెప్పింది స్వర్ణ కోసమా!! అని దీనంగా అడిగాడు… హ్మ్! అవును అది చాలా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసింది ఇప్పుడిప్పుడే కేర్ టేకర్ గా ఓ జాబ్ లో జాయిన్ అయ్యి హ్యాపీగా ఉంటుంది… దాని జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను సన్నీ… అని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పింది దీప్తి… […]