అన్వాంటెడ్ లవ్ – 71
ఏమో మామ!! తన ఫ్యామిలీ గురించి కాస్త డౌట్ గా ఉంది ఏ విషయాలు తను ఓపెన్ అవ్వలేదు అన్నాడు నీరసంగా.. స్వర్ణ ఒప్పుకోదు అనే నమ్మకం ఇంద్రది ఇంట్లో కి వెళ్లిన శ్రీరామ్! స్వర్ణ నానమ్మ లంచ్ చేసిందా అని అడిగాడు టైమ్ చూస్తూ… హా చేశారు శ్రీరామ్ గారు… టాబ్లెట్స్ కూడా ఇచ్చాను పడుకున్నారు కూడా అంది స్వర్ణ సరే […]