అన్వాంటెడ్ లవ్ – 81
ఒకవైపు స్వర్ణ మనసు కి కళ్లముందు కనిపిస్తుంది నమ్మాలి అనిపించేలా తను ఇచ్చిన నొప్పిని భరించి తన పంటి గుర్తులని గుండెపై దాచుకున్నాడంటే అతడి ప్రేమ నిజమేనా అని మనసు తుంది మాకు స్వర్ణ అదంతా వాడు కేవలం నిన్ను నమ్మించాలని మాత్రమే చేస్తున్నాడు… నిన్ను తీసుకు వెళ్లడం వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది… గతంలో వాడి ప్రవర్తన గుర్తు తెచ్చుకో అని మెదడు ప్రేరేపిస్తుంది… కోపంగా ఇంద్ర ని చూస్తూ అక్కడి […]