ఆలుమగలు – 1
రమణి అబ్బాయి వాళ్ళు వచ్చే టైమ్ అవుతుంది…. మన అమ్మాయిని త్వరగా ముస్తాబు చెయ్…. అలాగే అండి…. అలాగే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంటావే వెళ్ళు త్వరగా…. అది కాదు అండి అది ఇంకా పై చదువులు చదువుతా అంటుంది…. ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది…. ఒక్కసారి ఆలోచించండి…. ఓహో ఇప్పుడే చేసుకోను అంటుందా లేక నేను తెచ్చినది చేసుకోను అంటుందా అని అడిగారు…. అయ్యో అలా కాదు…. చూడు రమణి ఎప్పుడు […]