జ్వాల W/O శక్తి – 21
జ్వాల రాగ్నర్ కళ్లల్లోకి చూస్తూ తీవ్రమైన స్వరంతో అంది, “రాగ్నర్! నువ్వు నా జేఎస్ ఫౌండేషన్ పిల్లల ప్రాణాలతో మైండ్ గేమ్ ఆడావు. కానీ నేను నీలాంటి రాక్షసిని కాదు. నీ కుటుంబాన్ని నేను ఏమీ చేయను. కానీ నువ్వు గనక ఈ క్షణమే హ్యాకింగ్‌ను ఆపి, జేఎస్ ఫండ్స్ ను రీస్టోర్ చేయకపోతే.. నువ్వు లండన్ లో చేసిన వందలాది సైబర్ మర్డర్స్ ఆధారాలను ఇంటర్‌పోల్ కోర్టులో సబ్మిట్ చేస్తుంది. నీ కుటుంబం సమాజంలో తలెత్తుకోలేకుండా […]