దరిచేరా రావే.. చెలి!! – 1
ఒక లగ్జరీయస్ రూమ్ సాఫ్ట్ గోల్డెన్ లైటింగ్స్ తో మెరిసిపోతుంది…. రాయల్ కింగ్ సైజ్ బెడ్ పై ఒక యువతీ పడుకుంది… కానీ తనకి నిద్ర పట్టడం లేదు…. మెల్లిగా లేచి ప్లష్ వెల్వేట్ హెడ్ బోర్డ్ కు ఆనుకుని… తన గుండెల పై ఓ చేయి వేసుకుని కళ్ళు మూసుకొని ఉంది.. మనసంతా గందర గోళంగా అనిపిస్తుంది చిన్నగా కాళ్ళు చేతులు షివరింగ్ ఆయునట్టు గా అనిపిస్తుంటే.. లేచి […]