New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పులి పంజా 🐯

22 stories Completed Horror Thriller Suspense

భాగం - 1| అది ఒక దట్టమైన అడవి ప్రాంతం || మెత్తటి ఎర్ర మట్టి నేల |ముందు గానే మెత్తగా ఉండే ఆ ఎర్ర మట్టి పై రెండు రోజుల నుంచి తెరపీయకుండా కురుస్తున్న వాన వల్ల ఎర్ర మట్టి కాస్త జిగురుని పుట్టించే బురదగా మారిపోయింది. చిక్కటి చీకటి, మబ్బుల్లో ఇరుక్కు పోయిన జాబిలమ్మ వెలుగు నేల పై కనిపించి కనిపించకుండా జాలు వారుతున్న వేళ...నల్లటి చీకటిలో ఏది ఏ మూలన ఉందో కూడా కనిపించక చిరు జల్లులు మీద పడుతున్న పచ్చటి ఆకుల చిటపటల శబ్దాలు తప్పితే ఏ ఒక్క చిన్న ప్రాణి కీచు శబ్దం కూడా ఆ ప్రాంతంలో ప్రస్తుతం మోగటం లేదు. చిన్న రాయి వేస్తేనే సగానికి సగం…

Browse Stories

పులి పంజా 🐯 Premium

పులి పంజా 🐯 – 21 Bonus Part – 2

Bonus Part – 2   | తప్పిపోయిన పాప కథ |   సరిగ్గా ఆ పులి నా బేబీని పట్టుకునే టైంకి ఆ కుర్రాడు నా బిడ్డను తీసేయడంతో పైకి ఎగిరిన ఆ పెద్దపులి కాస్త మా ఫారెస్ట్ ఆఫీసర్ల చేతుల్లో చిక్కుకుపోయింది.    దాన్ని మా వాళ్ళేం చేయరులెండి. కాస్త మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి జనాలు లేని ప్రాంతాల్లో వదిలేస్తారు అంతే.    నా బిడ్డకు ఏం కాలేదు అని తెలియగానే ఇక్కడ […]

3 min 10 views
పులి పంజా 🐯 Premium

పులి పంజా 🐯 – 22 Bonus Part – 3 (సతీష్ కుమార్ జీవిత చరిత్ర)

Bonus part – 3   | సతీష్ కుమార్ జీవిత చరిత్ర |   అమ్మాయి తరపున తల్లి తండ్రులు అంటూ లేరు, పెంచింది బాబాయి పిన్నీలు. వాళ్ళకి ఎప్పటి నుంచో తనంటే భారమే. అందుకే తను వెళ్ళిపోయినా పెద్దగా బాధ పడలేదు.    తను కూడా ఇంకెంత కాలం ఆ నరకంలో బ్రతకాలి అనేసి ప్రేమించిన వాడితోటి ప్రశాంతంగా బ్రతకడానికి వచ్చేసింది రమణి.    అందరిలా కాకుండా లేచిపోయి పెళ్ళి చేసుకున్నా, అప్పుడప్పుడు వచ్చే […]

4 min 9 views