పులి పంజా 🐯 – 11
భాగం – 11 అక్కడ ఒక్క క్షణం మనసిచ్చిన ప్రేయసి అందాలని మనసారా మై మరిచిపోయి చూస్తున్న వేళ…. చూపులు తన పైనే ఉన్న తన చెవులు మాత్రం ఆ చుట్టు పక్కల ఉండే శబ్దాల పైనే ఉన్నాయి. అలా వింటున్న తన చెవికి ఒక్క సారిగా పులి అడుగుల చప్పుడు వినగానే చెట్టు చాటున దాగున్న రాము వెంటనే బయటికి వచ్చి, “బుజ్జి త్వరగా బయటికి రా” అరిచేశాడు చిన్నగా… […]