పులి పంజా 🐯 – 1
భాగం – 1 | అది ఒక దట్టమైన అడవి ప్రాంతం | | మెత్తటి ఎర్ర మట్టి నేల | ముందు గానే మెత్తగా ఉండే ఆ ఎర్ర మట్టి పై రెండు రోజుల నుంచి తెరపీయకుండా కురుస్తున్న వాన వల్ల ఎర్ర మట్టి కాస్త జిగురుని పుట్టించే బురదగా మారిపోయింది. చిక్కటి చీకటి, మబ్బుల్లో ఇరుక్కు పోయిన జాబిలమ్మ వెలుగు నేల పై కనిపించి కనిపించకుండా జాలు వారుతున్న […]