ప్రీమించింది నిన్నే – 11
వైషు ఏమైంది నీకు హెల్త్ బానే ఉందా ఎందుకు తినాలని లేదు అంటున్నావ్ ఆకలిగా ఎందుకు లేదు నువ్వు కూడా మాతో పాటు బ్రేక్ ఫాస్ట్ చేసావు కదా అని వైషుని అడుగుతాడు విజ్జు వైషు నువ్వు తిను నేను తర్వాత తింటా అని లేవబోతే నువ్వు తినకుంటే నేను కూడా తినను అని విజ్జు అంటాడు. విజ్జు చిన్నపిల్లాడి ల బిహేవ్ చేయకు నాకు ఆకలిగా లేదు ఆకలి […]