New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రీమించింది నిన్నే – 11

ప్రీమించింది నిన్నే – 11

వైషు ఏమైంది నీకు హెల్త్ బానే ఉందా ఎందుకు తినాలని లేదు అంటున్నావ్ ఆకలిగా ఎందుకు లేదు నువ్వు కూడా మాతో పాటు బ్రేక్ ఫాస్ట్ చేసావు కదా అని వైషుని అడుగుతాడు విజ్జు

 

 

 

 వైషు నువ్వు తిను నేను తర్వాత తింటా అని లేవబోతే నువ్వు తినకుంటే నేను కూడా తినను అని విజ్జు అంటాడు.

 

 

విజ్జు చిన్నపిల్లాడి ల బిహేవ్ చేయకు నాకు ఆకలిగా లేదు ఆకలి అయితే నేనే తింటా కదా నువ్వు తిను అని చెప్తుంది వైషు లేదు నువ్వు తింటేనే నేను కూడా తింటాను లేకపోతే పద పడుకుందాం నేను కూడా టైడ్ అయిపోయాను  ఇంక చెప్పినా వినడని వైషు కూడా కూర్చుని ఇద్దరు ఫుడ్సర్వ్చేసుకుని మాట్లాడుకుంటూ తింటారు వైషు ఏం మాట్లాడకుండా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్లి పడుకుంటే వైషు నిజం చెప్పు ఏమైంది హెల్త్ అప్సెట్ అయిందా అంటే పీరియడ్స్ వచ్చాయి  త్రీ డేస్ ఇలాగే మూడురోజులు  ఉంటాయి అందుకే నాకు కొంచెం దూరంగా ఉండు నేను అరిచేస్తే మళ్లీ నేనే బాధపడాలి అని బాధగా చెప్తుంది వైషూ అరే ఇప్పుడు ఏమైంది అని భయం దగ్గరికి లాగి హగ్ చేసుకుని ట్రిప్పు తిరగలేమని ఫీల్ అవుతున్నావా ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తాను మనం వచ్చింది ఆరు కోసం కదా నేను ఎప్పుడూ భరిస్తాను రా లైఫ్ లాంగ్ నేనే అన్నప్పుడు నేను పట్టించుకోకపోతే ఇంకెవరు నిన్ను పట్టించుకుంటారు ఏం పర్లేదు నీకు ఏమైనా థింగ్స్ కావాలంటే చెప్పు ఆర్డర్ పెడతాను అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ పెడతాను అని వైషు కి ఇష్టమైనవి చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టి అది వచ్చాక   విజ్జు కూర్చొని వైషు ని కాలు మీద పడుకోబెట్టుకుని స్టమక్ పెయిన్ గా ఉందా అని మెల్లిగా అడుగుతాడు హ అంటుంది వైషు తలని పక్కన పడుకోబెట్టి నేను ఇప్పుడే వస్తా అని కిచెన్ కెళ్ళి హాట్ వాటర్ ప్యాక్ తయారు చేసి తీసుకొని వచ్చి వైషు పొట్ట మీద పెట్టి విజ్జు తగ్గిపోతుంది కొద్దిసేపు అని వైషు ని  మాట్లాడిస్తూ ఉంటాడు వైషు విజ్జు మాటలు వింటుంటే నిద్రపోతుంది నిద్రకి ఒక్క క్షణం ఆగలేదు అనుకుంటే హాట్ వాటర్ ప్యాకెట్ అక్కడే పెట్టి విజ్జు దాని చేత్తో పట్టుకొని అలాగే నిద్రపోతాడు అలా పడుకున్న ముగ్గురు ఈవినింగ్ వరకు నిద్ర లేవరు ఆరు నిద్రలేచి విజువల్ల రూమ్ కి వస్తుంది విజ్జు వాళ్ళు డోర్ లాక్ చేసుకోకుండా ఆరు కోసం ఓపెన్ లోనే ఉంచుతారు ఆరు స్ట్రైట్ గా లోపలికి వచ్చి వైషు వాళ్ళ డోర్ రూమ్ డోర్ కూడా ఓపెన్ లో ఉండడంతో నేరుగా అక్కడికి వెళ్లి వాళ్ళిద్దర్నీ అలా చూసి వెనక్కి తిరిగి తన రూమ్ కి వచ్చేస్తుంది ఒకసారి ఆరుకి కూడా పీరియడ్ పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు అజ్జు కూడా చాలా జాగ్రత్తగా ఆరుని చూసుకుంది గుర్తు తెచ్చుకోకూడదు ఆరోజు ఏమైందంటే ఆరు ఆఫీస్ కి వెళ్ళలేదని అజ్జు కాల్ చేస్తాడు ఆరు కాల్ లిఫ్ట్ చేసి చెప్పచ్చు అంటుంది అజ్జు ఎందుకురా ఈ రోజు ఆఫీస్ కి రాలేదు నీ కోసం వెయిట్ చేస్తున్నా ఏం ఏమైనా హెల్త్ బాలేదా అని అర్జెంటు టెన్షన్ గా అడుగుతాడు ఆరు పీరియడ్స్ వచ్చాయో ఈరోజు నేను రాలేను అంటే ఇప్పుడెలా ఉంది నేను రానా అంటే వద్దులే నీ వర్క్ మానుకొని ఎందుకు రావడం నాకు ఇప్పుడు బానే ఉంది అని అబద్ధం చెపుతున్నారు అజ్జు సరే జాగ్రత్త అని చెప్పి లీవ్ పెట్టేసి అక్కడి నుంచి ఆరు ప్లాట్ కి బయలుదేరుతాడు హాఫ్ అవర్ లో ఆరు ప్లాట్ దగ్గరకు వచ్చి డోర్ కొడతాడు ఆరు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే చూస్తాడు మొఖం అంతా పీక్కుపోయి భరించలేక కళ్ళల్లో ఉంచి కన్నీటి చారలు బాగా కనిపిస్తాయి ఇంత పెయిన్ పెట్టుకొని నాకెందుకు అబద్దం చెప్తావచ్చు ఆరు అని కొంచెం సీరియస్ గానే అంటాడు అచ్చు ఇది ప్రతి మంత్ ఉండేదే కదా అజ్జు . దానిలో బాధపడడమే నాకు ప్రతిసారి ఇలాగే పెయిన్ ఉంటుంది అలవాటైపోయింది అచ్చు అని చెప్పి లోపలికి రా అని అజ్జు లోపలికి తీసుకెళ్తుంది అజ్జు లోపలికి వచ్చి సున్నితంగా చేసుకొని ఇంత పెయిన్ మీ ఆడవాళ్లు ఈజీగా ఎలా రా తగ్గిపోతుందిలే అని తుడిచేసుకుంటారు అలాగే ఇంట్లో పని కూడా మీరే చేసుకుంటారు అని ఈరోజు నుంచి త్రీ డేస్ వరకు నువ్వు ఏ పని చేయొద్దు అని నేనే చేస్తాను త్రీ డేస్ లీవ్ కూడా పెడతానని 6 కూర్చోబెట్టి హాట్ ప్యాక్ తెచ్చి అర్జునే ఫుడ్ ప్రిపేర్ చేసి ఆరు కి ఫుడ్ పెట్టి ఆ త్రీ డేస్ 6 చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అచ్చు అది గుర్తుకొచ్చిన ఆరుకి కన్నీళ్లు లాగా ఒకప్పుడు నువ్వు చూపించిన ప్రేమ ఇప్పుడు నన్ను నిలువెల్లా కాల్చుతోంది అని ఏడుస్తుంది…

 

 

 కంటిన్యూ…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue