ప్రీమించింది నిన్నే – 12
ఆరు ఏడుస్తూ ఎందుకు అజ్జు ఇలా చేశావు రెండు సంవత్సరాల మన ప్రేమ నీ అబద్దం అయిన మోనా ప్రేమ ముందు నా నిజమైన ప్రేమని ఓడిపోయేలా చేసావ్ అసలు మనిషిగా లేని నిన్ను మార్చుకుంది నేను నిన్ను కష్టపడి మళ్ళీ ఒక దారిలోకి వెళ్లేలా చేసింది నేను నో డ్రింక్స్ కి డ్రెస్ కి అలవాటైనా అవి మానిపించేలా చేసింది కూడా నేనే అలాంటి నా ప్రేమ నీ పెయిన్ లో ఉన్న నీ పెయిన్ లో ఉన్న నేను నీ హ్యాపీనెస్ లో లేకుండా పోయాను నువ్వు ఆరోజు విద్యుత్ తో మాట్లాడిన మాటలు నా గుండెని నిలువెల్లా కాల్చుతున్న తెలుసా మళ్ళీ నిన్ను నా లైఫ్ లోకి ఆహ్వానించాలి అన్న నాకు భయమేస్తుంది ఎప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని మళ్లీ తిరిగి రావు అని తెలుసు కానీ నేను నీ నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆలోచన చేయలేకపోతున్నాను . చాలా బాధగా ఉందచ్చు నువ్వే ఈ నిమిషం ఎదురుగా ఉంటే నిన్ను హగ్ చేసుకుని ఏడవాలని ఉంది కానీ నువ్వు ఇప్పుడు జ్వాలా కౌగిలిలో ఉంటావు అన్న ఊహ నన్ను ఇంకా బాధ పెడుతుంది తెలుసా దీనికన్నా చావు చాలా చిన్నది అనిపిస్తుంది . ఎందుకురా ఇలా చేసావ్ సడన్గా నా లైఫ్ లోకి వచ్చింది నువ్వు నాకు ప్రేమ వద్దు అది నాతో ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పినా నేను నిన్ను అప్పటికే మోసం చేయను నిన్ను వదలను అని అబద్ధాలు అని చెప్పి రెండు ప్రేమని కాళిదా తన్నేసి నన్ను మళ్ళీ ఒంటరిదానిలా చేశావు కదా అచ్చు నేను నీకేం పాపం చేశాను నీ కష్టంలో నీకు తోడు ఉండడమే నా తప్పైపోయింది ఇప్పుడు అది నన్నే చాలా బాధిస్తుంది మళ్లీ జ్వాలా ప్రేమలో నువ్వు ఓడిపోవాలని కోరుకోను ఒకవేళ నువ్వే ఓడిపోయే పరిస్థితి వస్తే మళ్లీ నీ సర్వం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి అప్పటికి నేను నీతో ఉండొచ్చు ఉండకపోవచ్చు నిన్ను మళ్ళీ అలాంటి స్టేషన్లో చూడాలని నాకు ఏ మాత్రం లేదు జ్వాలతో ఉన్న నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే నిన్ను వదులుకోవడానికి నేనెవర్ని నీకు నచ్చినట్టు నీ లైఫ్ లీడ్ చేసుకోవద్దు ఇంకెప్పటికీ నిన్ను తలుచుకోకూడదు అని అనుకున్న ప్రతిక్షణం నువ్వే నా కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుంది విజ్జు అన్నయ్య నిన్ను మర్చిపోవడానికి నన్ను కేరళ వరకు తీసుకుని వచ్చారు ఇక్కడ కూడా నువ్వే గుర్తొస్తున్నావ్ . నీతో వచ్చి మూడు ముళ్ళు వేపించుకొని ఇక్కడ హనీమూన్ చేసుకోవాలని మనం కన్న కలలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లా చేసావొచ్చు ఎలారా ఇలా చేయగలిగావు ప్రేమ నిజమైతే ఎప్పటికైనా మన చెంత చేరుతుంది అంటారు కదా మరి నా ప్రేమ నిజం కాదా నా ప్రేమలో స్వార్థం లేదు నువ్వు వచ్చి జ్వాలాని ఇష్టపడుతున్నావ్ అని తెలిసిన మరుక్షణమే నువ్వు నాకు కావాలని ఆర్గ్యు చేయకుండా నువ్వు తనతో హ్యాపీగా ఉంటాను అని అంటే వదులుకోవడానికి కూడా నీ సిద్ధపడ్డాను వదిలేసాను కూడా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో ఉన్న నువ్వు రాకపోయినా నీ మీద నాకు కోపం రావడం లేదు విజ్జు అన్నయ్య వాడు మారిపోయాడు నిన్ను మర్చిపోయాడు వాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు అన్న నేను నిన్ను మర్చిపోలేక పోతున్నాను . తిరిగి రమ్మని అడగను కానీ ఎవరితో ఉన్నా ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండు ఇప్పుడు నేను నీ పక్కన లేను అని ఎవరిని పడితే వాళ్ళని నమ్మి నేను నువ్వు మోసం చేసుకోకు ఏదో ఒక రోజు నీకు నిజం పక్కా తెలుస్తుంది రోజు నువ్వు వచ్చి నేను మోసపోయానారు నన్ను క్షమించు అని నువ్వు అడిగినా నేను క్షమించాలని అనుకున్నా విజ్జు అన్నయ్య ఒప్పుకోడు నాది అంటే రెండు సంవత్సరాల ప్రేమ విజ్జు అన్నయ్యతో నీకు ఉంది అలాంటి అన్నయ్యని ఎలా వదులుకోగలిగావురా ఏమున్నా లేకున్నా స్నేహం ఉండాలి అని చెప్తారు నువ్వు ఆ స్నేహాన్ని కూడా ఒక అబద్ధపు ప్రేమ కోసం కాదనుకుంటున్నావ్ నీ అంత అమాయకుడు అనాలో ఇంకా ఏమి నిన్ను అనాలో కూడా నాకు తెలియడం లేదు నేను కేరళ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యేలోపు నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తా అజ్జు ఈ వన్ వీక్ లో నా లైఫ్ మారాలని నేను అనుకుంటున్నా నా లైఫ్ లో ఇంకా ఏ ప్రేమ ఉండకూడదు నేను ప్రేమించే ప్రతి మనిషి నాకు దూరం అయిపోతున్నారు ఇప్పటినుంచి నేనెవర్ని ఇష్టపడకూడదు అని కన్నీళ్లు వస్తూ ఉంటే మళ్ళీ విజ్జు వచ్చి చూస్తే టెన్షన్ పడతాడు అని ఆరు ఫాస్ట్ గా వాష్ రూమ్ కి వెళ్లి షవర్ కింద నిలబడి బాధపడుతుంది.
కంటిన్యూ
మీకు నా స్టోరీ నచ్చితే కామెంట్ చేసి ఫాలో చేయండి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించి స్టోరీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్
Swipe left/right or tap the sides to turn pages