♥️బావ మరదలు♥️ – 31
బెడ్‌రూమ్ తలుపు తీసి మంచం వైపు చూడగానే సాహిత్య ఒక్కసారిగా “బావా!” అని గట్టిగా అరుస్తూ వెనక్కి దూకి శివను గట్టిగా కౌగిలించుకుంది. శివ కంగారుగా బెడ్ వైపు చూశాడు. మంచం మధ్యలో తెల్లటి బెడ్ షీట్ మీద ఒక నల్లటి, పొడవాటి ఆకారం నెమ్మదిగా కదులుతోంది. దాని చుట్టూ చిన్నగా బుసలు కొడుతున్నట్లు శబ్దం వస్తోంది. చీకటి వెలుతురులో అది చూడటానికి ఒక పెద్ద తాచుపాము లాగా కనిపించింది! కేరళ అడవులు, నీటి ప్రాంతాలు కావడం […]