రాక్షసప్రేమ – 21
రాక్షసప్రేమ -21 “ఎలా వెళ్లాలో దారి నాకు తెలుసులే, నువ్వు నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతాను” అని ఆమె కింద పెదవి పట్టుకొని లాగుతూ అన్నాడు రౌద్ర. “ఏంటి ఇప్పుడా..? ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు వద్దు, నువ్వు మ్యాచ్ గెలిచి కప్పు తీసుకొని వస్తావు కదా, అప్పుడు అప్పుడు కచ్చితంగా ఇస్తాను ప్లీజ్ ఇప్పుడు వద్దు” అని అతని గడ్డం పట్టుకుని మరి రిక్వెస్ట్ చేసింది శౌర్య.. […]