New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షసప్రేమ

51 stories Ongoing Romance Suspense Family Drama

రాక్షస ప్రేమహైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది. ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ "శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది.."అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని లేటుగా నాకు అర్థం అయింది.  ఇప్పుడు కన్నీళ్లు కార్చటానికి నా కంట్లో కన్నీరు కూడా లేవు.. ఇంకిపోయాయి..ఇక చాలా నా బ్రతుకేదో నేను బ్రతకాలి అనుకుంటున్నాను జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఆ ఇంటిలో ఆ వ్యక్తి పక్కన…

Browse Stories

రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 51

51     అతను ఆమెకు అలా పెదవుల మీద ముద్దు పెట్టడం కొత్తమి కాదు, కానీ ఇప్పుడు ఇలా అతని ఇంటిలో అతని రూమ్లో అతని బెడ్ మీద అతని భార్యగా మారిన శౌర్య పెదవులు అందుకోవటం మాత్రం తనకి చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఇష్టంగా ముద్దు పెడుతున్నాడు. అంతకుమించి అతని ప్రేమ ఆ ముద్దులో తెలుస్తుంటే శౌర్య మరో లోకంలో తేలిపోతుంది..   అతనికి కోపం వస్తే ముద్దు చాలా హార్డ్ గా […]

6 min 4 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 50

50     రౌద్ర నవ్వుకుంటూ ఆమెకు తినిపిస్తూ తను కూడా మధ్య మధ్యలో తింటూనే ఉన్నాడు. అలా ఒకసారి శౌర్య కావాలి అని అతడి వేలు కోరికేసింది.    “గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు నా వేలు కోరికేస్తున్నావ్ తర్వాత…!” అని ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ సాగదీస్తూ అన్నాడు రౌద్ర..   “ఏం చేస్తావ్ ఏంటి ఏమి చేయలేవ్” అని స్టైల్ గా అన్నది శౌర్య.    “ఏం చేస్తాను ఏం చేయను అనేది […]

6 min 11 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 49

49     భరద్వాజ్ గట్టిగా నవ్వుతూ తన భార్యను దగ్గరకు తీసుకున్నారు. కానీ మనసులో మాత్రం ఏదో చిన్న భయం ఇద్దరి కూతురులని ఒకే ఇంటికి కోడలుగా వెళ్లారు. అక్కడ ఇద్దరు హ్యాపీగానే ఉంటారా..? ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆయనని ఉక్కిరి బిక్కిరి చేసేసింది..   పూజిత నేమో అక్కడ తన కూతురు హ్యాపీగా ఉంది అని ఇక్కడ తను కూడా మనసులో సంతోషంగా ఫీల్ అయింది.    తన పేరెంట్స్ తనతో […]

6 min 15 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 48

48     “డాడ్ మీరు మా గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అయినా నా పెళ్లి నా ఇష్టప్రకారమే జరిగింది. ఇక అన్నయ్య గురించి అంటావా వాడు ఇప్పుడు యూఎస్ లో ఉన్నాడు తన భార్యతో కలిసి, మీరు అనుకుంటున్నాట్లు వదిన లేచిపోలేదు భార్య భర్తలు ఇద్దరు కలిసి యూఎస్ వెళ్లారు” అని చెప్పాడు రౌద్ర.    “వాట్..! విరాట్ యూఎస్ వెళ్లాల్సిన అవసరం వాడికి ఏంటి.. అది కూడా భార్యతో కలిసి” అని చైర్ లో […]

6 min 14 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 47

-47     పూజిత శౌర్య చెంప మీద ఒక్కటి పీకి  “మేము నీకు ఏం తక్కువ చేశామే ఇలా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చావు. ఏ నువ్వు మా దగ్గరకు వచ్చి అమ్మ నేను ప్రేమిస్తున్నాను నాకు పెళ్లి చేయండి అని చెబితే మేము పెళ్లి చేయమా..? మీ ప్రేమకి పెళ్లికి మేము ఏమైనా అడ్డుపడతాము అనుకుంటున్నారా, మేం ఇంకా బ్రతికే ఉన్న చచ్చిపోయాను అనుకుంటున్నావా..?” అని ఆపకుండా శౌర్య చెంప మీద కొడుతూనే […]

6 min 20 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 46

46     “బయటకు వెళ్ళనిస్తానులే కాకపోతే మనకి అప్పుడే ఈ ఫస్ట్ నైట్ లాంటిది హనీమూన్ లాంటివి వద్దు. నాకు నువ్వు కావాలి నా పక్కన నువ్వు ఉండాలి అని నీ మెడలో తాళి కట్టాను అందుకని లైఫ్ లో ప్రతిదీ తొందరపడదు. అమ్మానాన్న నానమ్మ అందరూ మన పెళ్లిని యాక్సెప్ట్ చేసిన తరువాత నేను అడుగు ముందుకు వేస్తాను. అప్పటివరకు ఇదిగో ఇలాంటి చిలిపి అల్లరి పనులు కాదు నిన్ను కొరుక్కు తినేస్తే పనులు […]

6 min 28 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 45

45     కార్తికేయ కోపంగా రౌద్ర దగ్గరకు వచ్చి షర్టు కాలర్ పట్టుకుని “అసలు ఏం జరుగుతుంది ఇక్కడ..? వాడేమో ఈ ఇంటిలో ఉండటం ఇష్టం లేదు అని వెళ్ళిపోయాడు. నువ్వేమో నీ ఇష్టానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాను అని చెప్తున్నావు. మేమందరం చచ్చిపోయాము అనుకున్నావా..?” అని కోపంతో ఊపేస్తూ అడిగారు.    నాన్న అంటూ తన తండ్రి రెండు చేతులను పట్టుకొని “నేను తనని ప్రేమించాను అందుకే పెళ్లి చేసుకున్నాను […]

6 min 26 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 44

44   తన అక్క పెళ్లెప్పుడు ఇంటికి వచ్చింది కానీ రౌద్ర రూమ్ కి మాత్రం ఆమె రాలేదు ఫస్ట్ టైం ఇప్పుడే రావడంతో ఆ రూమ్ అంతా చూస్తూ ఉంది. రూమ్ మొత్తం రౌద్ర ఫొటోస్ ఉన్నాయి.   ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క టైం లో దిగినవి తను కాలేజీలో వాలీబాల్ కప్ గెలిచినప్పుడు ఆ కప్ పట్టుకొని దిగిన ఫొటోస్ ఇంకా తన కాలేజీలో దిగినవి ఇంటిలో దిగినవి అలా చాలా ఫొటోస్ ఉన్నాయి […]

6 min 29 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 43

-43     “నేను నీకు భర్తగా ఓకేనా కాదా..? నా మీద నీకు నమ్మకం ఉందా..?” అని మరొకసారి అడిగాడు రౌద్ర.    “అయ్యో రుద్ర నువ్వు ఎందుకు ఇలా ఒకే క్వశ్చన్ ని ఇన్నిసార్లు రిపీట్ చేసి అడుగుతున్నావు. అయినా నీ మీద నాకు ఉన్న నమ్మకం  గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్.. నువ్వు నా భర్త అని నేను ఊహించుకోకపోతే, ఇంత ఉదయాన్నే నువ్వు ఫోన్ చేసి నాతో పాటు రా అంటే నేను […]

6 min 22 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 42

42     “లేదు బావగారు నాకు కూడా ఫోన్ చేయలేదు వాళ్లు బిజీగా ఉన్నారు ఏమో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మేం కూడా ఫోన్ చేయడం లేదు. సరే నేను మరల ఫోన్ చేస్తాను” అని ఫోన్ కట్ చేసి ఫోన్ వైపే చూస్తూ ఉన్నారు కార్తికేయ.    వాళ్లకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎవరికీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా అంత సీక్రెట్ గా వీళ్ళు ఎందుకు […]

6 min 26 views