రాక్షసప్రేమ – 41
రాక్షస ప్రేమ -41 “నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా వాళ్లు తీర్థయాత్రలకు వెళ్లారు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయారు అని అంటావేంటి పిచ్చిగాని పట్టిందా..?” అని అసహనంగా అన్నాడు కార్తికేయ. “పిచ్చి నాకు కాదు ఇదిగో మీ కొడుకు రాసిన ఈ లెటర్ చదివిన తర్వాత మీకు పడుతుంది పిచ్చి” అంటూ తన చేతిలో ఉన్న పేపర్ ని తన భర్త ముందుకు జరిపి కోపం గా అన్నది కనకధారా. […]