New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షసప్రేమ

51 stories Ongoing Romance Suspense Family Drama

రాక్షస ప్రేమహైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది. ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ "శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది.."అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని లేటుగా నాకు అర్థం అయింది.  ఇప్పుడు కన్నీళ్లు కార్చటానికి నా కంట్లో కన్నీరు కూడా లేవు.. ఇంకిపోయాయి..ఇక చాలా నా బ్రతుకేదో నేను బ్రతకాలి అనుకుంటున్నాను జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఆ ఇంటిలో ఆ వ్యక్తి పక్కన…

Browse Stories

రాక్షసప్రేమ

రాక్షసప్రేమ – 1

రాక్షస ప్రేమ     హైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది.    ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ “శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది..   “అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను […]

5 min 1,375 views
రాక్షసప్రేమ

రాక్షసప్రేమ – 2

రాక్షస ప్రేమ-2     “డైవర్స్ కేసు అయితే ఓకే, కానీ ఈ కేసులో ఎన్నో ఇంటర్నల్ కేసెస్ పెట్టవచ్చు. కానీ ఆ అమ్మాయి ఇన్ని రోజులు భరించి ఇప్పుడు విడాకులకి వచ్చింది. నిజంగా భూమాతకు ఉన్నంత ఓర్పు ఆ అమ్మాయికి ఉంది అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది.. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. పాపం ఆ అమ్మాయిని తలుచుకుంటే నాకే బాధగా ఉంది” అని అన్నారు […]

6 min 609 views
రాక్షసప్రేమ

రాక్షసప్రేమ – 3

రాక్షసప్రేమ   “ఇంకా అనుకోవటానికి ఏముంది నాన్న. 6 నెలల క్రితం నాకు అతడు వద్దు అతనితో జీవితం వద్దు అనుకొని డైవర్స్ కేసు అప్లై చేశాను. అప్పటినుంచి ఇప్పటికీ ఒకే మాట మీద ఉన్నాను. చూద్దాం ఎన్ని రోజులు ఈ కేసుని ఇలా సాగదీస్తూ ఉంటాడో. అతడి పలుకుబడిని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో మనం కూడా చూద్దాం. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గేది లేదు అతడి జీవితంలోనికి వెళ్ళేది లేదు” అని చాలా కాన్ఫిడెంట్ గా […]

6 min 645 views
రాక్షసప్రేమ

రాక్షసప్రేమ – 4

రాక్షసప్రేమ-4   కానీ రౌద్ర చాలా కోపంగా తన తల్లి తీసుకొని వచ్చిన ప్లేట్ ని పైకి విసిరి కొట్టి “ఏంటమ్మా ఏంటి అక్కడ అది నా భార్య కాదు నాకు విడాకులు కావాలి అని కోర్టులో కేసు వేసి నన్ను కోర్టు చుట్టూ కుక్కలా తిప్పుతూ ఉంటే ఇక్కడ నేను నువ్వు ఇచ్చే కాఫీ జ్యూస్ తాగుతూ కూర్చోవాలా.. అసలు అది ఏమనుకుంటుంది..    “నన్ను నన్ను పిచ్చివాడిలా దాని చుట్టూ తిప్పించుకుంటుందా..? అది నా […]

7 min 917 views
రాక్షసప్రేమ

రాక్షసప్రేమ – 5

రాక్షసప్రేమ-5     ‘రేయ్ కాస్తైనా సిగ్గుండాలి రా నీకు ఇక్కడికి రావడానికి, శౌర్య నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటుంది. నీలాగా నేను నా భార్య విడాకులు తీసుకోవాలి అనుకోవడం లేదు. నీలాగా నేనేమీ నా భార్యని కష్టపెట్టలేదు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను నీకు నాకు చాలా తేడా ఉంది” అని అప్పటికే రౌద్ర మీద ఉన్న కోపం అనుచుకుంటున్న విరాట్ ఒక్కసారిగా భరష్ట్ అయ్యాడు..   రౌద్ర విరాట్ విరాజిత ఇద్దరిని చూసి “అవునా..? మీరిద్దరూ […]

6 min 165 views