New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షస ప్రేమిక

17 stories Ongoing Romance Thriller Fantasy

అరుణాచల శివ...ఓం నమః శివాయ.."అమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్క సారికైన నా మాట కాదు అనకు...జస్ట్ చిన్న ట్రిప్ ఏ....ఇంకా మళ్ళీ ఎప్పుడూ వెళ్తాను చెప్పు!!??అయిన నేను వెళ్తాను అనేదే గుడికే కథ"అని బ్రతిమాలుతుంది ""అలకనంద""....గాయత్రి గారు తల అడ్డంగా ఊపుతూ..."నువ్వు ఎన్ని అయిన చెప్పు నందు...నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఎందుకో కీడు సంకిస్తుంది....పైగా మీ డాడీ కూడా లేరు..నీకు ఏదైనా అయితే మాత్రం ఆయన నన్ను అంటారు!!"అని కూతురితో వద్దు అని వారిస్తారు....నందు మాత్రం..."ప్లీజ్ అమ్మ...డాడీ ఎలానో బిజినెస్ ట్రిప్ మీద దుబాయ్ కి వెళ్లారు కదా....రావడానికి చాలానే టైమ్ పడుతుంది...ఈలోపు వెళ్ళి వచ్చేస్తా...తెలియకుండా...నువ్వే మేనేజ్ చెయ్య!!...మా బంగారం కదు...!డాడీ కూడా టెంపుల్ కి వెళ్ళాను అంటే ఏం…

Browse Stories

రాక్షస ప్రేమిక

రాక్షస ప్రేమిక – 1

అరుణాచల శివ…ఓం నమః శివాయ..   “అమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్క సారికైన నా మాట కాదు అనకు…జస్ట్ చిన్న ట్రిప్ ఏ….ఇంకా మళ్ళీ ఎప్పుడూ వెళ్తాను చెప్పు!!??అయిన నేను వెళ్తాను అనేదే గుడికే కథ”అని బ్రతిమాలుతుంది “”అలకనంద“”….   గాయత్రి గారు తల అడ్డంగా ఊపుతూ…”నువ్వు ఎన్ని అయిన చెప్పు నందు…నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఎందుకో కీడు సంకిస్తుంది….పైగా మీ డాడీ కూడా లేరు..నీకు ఏదైనా అయితే మాత్రం ఆయన నన్ను అంటారు!!”అని […]

5 min 811 views
రాక్షస ప్రేమిక

రాక్షస ప్రేమిక – 2

అలకనంద గట్టిగా కళ్ళు మూసుకుని ఒక డీప్ బ్రీత్ తీసుకుని…”థ్యాంక్ యూ ఫర్ థిస్ లైఫ్ శివయ్య!!…విల్ మిస్ యూ”…అని అంటూ…తన ఎడమ చెయ్యి ముందుకి పెట్టీ…గట్టిగా తన చేతి నరం కోసేసుకుంటుంది….రక్తం దారాలనంగా కిందకి పడుతుంటే…మెల్లగా తన కన్నులు మసకబారుతుంటే కళ్ళు మూస్తూ రోడ్ మీద కుప్ప కూలి పడిపోతుంది   ఆ చర్య ఊహించని వారు…షాక్ అవుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే…ఇంకొకరు ఆమె చేతిలో నుండి కత్తి లాగేసుకుని…”రేయ్…వెహికల్ తీసుకుని రా రా!!”అని […]

3 min 225 views
రాక్షస ప్రేమిక

రాక్షస ప్రేమిక – 3

రక్తం ఇంకా కారుతుంటే…కార్ లో మొత్తం వెతుకుతాడు…కనీసం టిస్యూ పేపర్ కూడా లేకపోవడం తో…అతడు వేసుకున్న షర్ట్ బటన్స్ తీసేసి…చిన్న ముక్కగా చేసి చేతికి కట్టిన రక్తం ఆగకపోయేసరికి…షర్ట్ అంతా చేతికి గట్టిగా ముడి వేసేసరికి…అతడికి గుండె వేగం పెరుగుతుంది…ఇంక కార్ స్టార్ట్ చేసి… ఏసీ ఆన్ చేస్తాడు…కాస్త దూరం వెళ్తూ పక్కకి చూసిన అతనికి…ఊపిరి కష్టంగా తీసుకుంటున్న అలకనంద కనిపించగానే.. ఏం చెయ్యాలో అర్థమే కాదు…కానీ తనని బ్రతికించాలి అనే ఆశ మాత్రం ఉండడం తో…పక్క […]

3 min 190 views
రాక్షస ప్రేమిక

రాక్షస ప్రేమిక – 4

….”అసలు తను ఒంటరిగా హై వే మీద ఏం చేస్తుంది!?”….”తనని ఫాలో అయిన వాళ్ళు రౌడీలా… దీని వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా!?”…అని అనుకుంటూ….   సిస్టమ్ ఆన్ చేస్తాడు……   కానీ మైండ్ డిస్టర్బ్డ్ గా ఉండడం తో వెళ్ళు ముందుకి కదలను అంటూ మొండికేస్తుంటే… కష్టంగా కాన్సంట్రేషన్ పెట్టాలి అని ట్రై చేసిన తన వల్ల అవ్వకపోయేసరికి…దానిని క్లోజ్ చేసి…గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తారు…     నైట్ వర్క్ చేసే సెక్యూరిటీ వాళ్ళు […]

3 min 232 views
రాక్షస ప్రేమిక

రాక్షస ప్రేమిక – 5

అగస్త్య నందు చెయ్యి వైపు చూసి…కాస్త స్వెల్ అయ్యినట్టు తెలుస్తుంటే…”గెట్ రెడీ… వి హేవ్ టు గో టు ది హాస్పిటల్!!”అని చెప్తాడు…   అలకనంద…మెల్లిగా ఎప్పుడూ ఇంగ్లీష్ యూస్ చేసేసరికి …”మీకు తెలుగు రాదా!?”అని అడుగుతుంది…   అగస్త్య ఒక చూపు అలకనంద నీ చూడడం తో….అక్కడి నుండి పరుగు పెడుతూ…మళ్ళీ గెస్ట్ రూమ్ కి వచ్చి తలుపు వేసుకుని…..     “చి నందు ఎందుకు అతనికి భయపడుతున్నావ్…నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు ధైర్యంగా […]

3 min 128 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 6

అగస్త్య స్టీరింగ్ తో టర్నింగ్ తిప్పుతూ…”ఆల్రెడీ యూ హేవ్ డిసైడెడ్ టు డై సో…వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనీ ఆర్గాన్స్ ఇఫ్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ యూర్ బాడీ!!”(అంటే చనిపోవడానికి సిద్ధ పడ్డ నువ్వు…నీ బాడీ లో ఆర్గాన్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి!!?”అని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు…     అలా అనగానే మళ్ళీ ఆరోజు జరిగింది అంతా గుర్తు వచ్చి వొళ్ళు అంతా చమటలు పడుతుంటే…హార్ట్ బీట్ రేస్ […]

3 min 152 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 7

అలకనంద కి ఉన్న ఓపిక నశిస్తే..ప్రతి దానికి ఇలా మాట్లాడితే ఎలా అనుకుంటూ…”అట్లీస్ట్ నేను అన్న దానికి నన్ను క్షమించారా!?”అని అడుగుతుంది దీనంగా….     ఇంతలో అగస్త్య మాన్షన్ రావడం తో…కార్ నీ ఆపి…అలకనంద వైపు చూసి…”మీరు లోపలికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయండి… అండ్ అలానే ఏదైనా అవసరం ఉంటే దిస్ ఇస్ మై విస్టింగ్ కార్డు అందులో నా నెంబర్ ఉంటుంది… ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అర్జెంట్గా ఆఫీస్ కి […]

3 min 97 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 8

బీసీ మీటింగ్ లో ఉన్న అగస్త్య కాల్ రావడం తో…”ఎక్క్యూజ్ మీ గాయ్స్…గివ్ మీ ఏ మినిట్!”అని చెప్పి…పక్కకి వెళ్ళి…కాల్ లిఫ్ట్ చేసి…”హలో.. ఎనీ ఎమర్జన్సీ!?”అని అడుగుతాడు…     నందు నవ్వుతూ…”హాయ్ ఏం చేస్తున్నారు…మీర్ ఇచ్చిన నెంబర్ పనిచేస్తుందో లేదో అని కాల్ చేశాను… బానే పని చేస్తుంది!!”అని అంటుంది..   అగస్త్య కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ…”ఏమైనా చెప్పాలా…లేదా అడగాలా!?”అని అడుగుతాడు సాధ్యమైనంత వరకు కంట్రోల్ అవుతూ…   నందు ఆలోచిస్తూ…”హా…నేను ఇంకా తినలేదు అని […]

3 min 86 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 9

నందు మాట్లాడుతూ…”ఇదొక పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పడం కష్టం కానీ నువ్వు ముందు ఇది చెప్పు మీ అన్నయ్య ఎందుకు ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు!!??”అని అడుగుతుంది…   ఇంతలో మెయిడ్ వచ్చి “అమ్మగారు వంట ఏం చేయమంటారు!?”అని అడుగుతుంది…   కన్నా నవ్వుతూ…”నాకు మాత్రం బిర్యానీ చెయ్!”అని అంటాడు…     మెయిడ్ నోటి మీద చెయ్యి వేసుకుని…”కానీ పెద్ద బాబు గారికి తెలిస్తే తిడతారు చిన్న బాబు గారు మీరు బయటకు తినద్దని చెప్పారు […]

3 min 79 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 10

ఆ ఒక క్షణం అలకనంద బెదిరిపోతే…అనిరుధ్ నందు భుజం మీద చెయ్యి వేసి…”ఏం భయపడకు నందు…అన్నయ్య కి కోపం వస్తే ఇంట్లో ఏదొక వస్తువు పడిపోవాల్సిందే…ఈరోజు గ్లాస్ అంతే…అన్నయ్య అలా ఉంటాడు కానీ నేను అంటే చాలా ప్రేమ!!”అని చెప్తాడు…     అలకనంద ఈవెనింగ్ దాకా షాక్ కి బయటకి కూడా రాకపోతే…అగస్త్య కూల్ అయ్యి అలకనంద రూమ్ డోర్ నాక్ చేస్తూ….”రావచ్చా!?”అని అడుగుతాడు…   అలకనంద లెగిసి..”హా!”అని అనడం తో…అగస్త్య సారీ చెప్తాడు అని […]

3 min 70 views