New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షస ప్రేమిక

17 stories Ongoing Romance Thriller Fantasy

అరుణాచల శివ...ఓం నమః శివాయ.."అమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్క సారికైన నా మాట కాదు అనకు...జస్ట్ చిన్న ట్రిప్ ఏ....ఇంకా మళ్ళీ ఎప్పుడూ వెళ్తాను చెప్పు!!??అయిన నేను వెళ్తాను అనేదే గుడికే కథ"అని బ్రతిమాలుతుంది ""అలకనంద""....గాయత్రి గారు తల అడ్డంగా ఊపుతూ..."నువ్వు ఎన్ని అయిన చెప్పు నందు...నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఎందుకో కీడు సంకిస్తుంది....పైగా మీ డాడీ కూడా లేరు..నీకు ఏదైనా అయితే మాత్రం ఆయన నన్ను అంటారు!!"అని కూతురితో వద్దు అని వారిస్తారు....నందు మాత్రం..."ప్లీజ్ అమ్మ...డాడీ ఎలానో బిజినెస్ ట్రిప్ మీద దుబాయ్ కి వెళ్లారు కదా....రావడానికి చాలానే టైమ్ పడుతుంది...ఈలోపు వెళ్ళి వచ్చేస్తా...తెలియకుండా...నువ్వే మేనేజ్ చెయ్య!!...మా బంగారం కదు...!డాడీ కూడా టెంపుల్ కి వెళ్ళాను అంటే ఏం…

Browse Stories

రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 11

మరుసటి రోజు ఉదయం ఎప్పుడూ లానే సూర్యుడు తన కాంతులతో కిటికీని దాటి గదిలోకి దూకుతూ నిద్ర లేపుతాడేమో అనుకునేసరికి…ఆయన అంచనాలను తారు మారు చేస్తూ మబ్బుల చాటున దాక్కునేసరికి…అగస్త్య కి ఇంకా మత్తుగా నిద్రపోతాడు…   అటు వైపు అలకనంద ఉరుముల సడికి కాస్త అటు ఇటు కదిలిన తనకి ఒకేసారి మట్టి సువాసన ముక్కుకి తాకగానే కళ్ళు తెరిచి చూస్తుంది…సమయం ఆరు కి దగ్గరలో ఉన్న చీకట్లు ముసురుకునట్టుగా ఉన్న వాతావరణానికి…జాగ్రత్తగా ఒక్క చేత్తో […]

3 min 73 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 12

ఒక కొంటె ఆలోచన రావడం తో వెన్నక్కి తిరిగి సిగ్గు పడుతూ…”మీకు ఒక విషయం చెప్పాలి!!”అని సిగ్గులు మొగ్గలు వేస్తూ చెప్తుంది…   అగస్త్య ఒక ఐ బ్రో రైజ్ చేస్తూ…”ఏంటి!?”అని అడిగేసరికి…   నందు వెన్నక్కి తిరిగి…”అది అది….గుడ్ మార్నింగ్!”అని చెప్పి ఒక ఉదుటున తన రూమ్ కి వెళ్ళి తలుపు వేసుకుంటుంది….     అగస్త్య కి తన తిక్క బిహేవియర్ కి తిక్క వస్తే…ఒకసారి డోర్ నీ సైడ్ నుండి భుజం తో […]

3 min 66 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 13

అనిరుధ్ నవ్వుతూ…”ఇక్కడే ఉండు…!!”…”ముందు అయితే ఈ బ్యాగ్ పట్టుకో!!”అని బ్యాగ్ నీ నందు చేతికి ఇవ్వబోయి…”హొ షిట్…నీ హ్యాండ్ బాలేదు కదా!!”అని అంటూ… ఆ బ్యాగ్ ను సోఫా లో పడేసి…పైన తన రూమ్ కి వెళ్తాడు….   తన టేబుల్ మీద ఉన్న ఇంకో మొబైల్ నీ తీసుకుని కిందకి వస్తాడు అతడు…అవంతిక అనిరుధ్ ఎందుకు కంగారు పడ్డాడో ఆలోచిస్తుంటే… అనిరుధ్ కిందకి వచ్చి అలకనంద చేతిలో మొబైల్ నీ పెట్టీ…”ఇది నా సెకండ్ ఫోన్ […]

4 min 61 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 14

ఆరోజు మధ్యాహ్నం అనిరుద్.. నందు కి కాల్ చేసేసరికి అప్పటిదాకా ఫుల్ గా మేసి అల్లరి చేసి… హాల్లోనే బజ్జుంటుంది… మంగ తనకోసం ఈసారి ఫ్రూట్ సలాడ్ తీసుకొచ్చే లోపు నందు పడుకునేసరికి తనని లేపకుండా ఏసి టెంపరేచర్ తగ్గించి…అక్కడి నుండి వెళ్ళిపోతుంది…   అనిరుద్ మూడుసార్లు కాల్ చేసినా సరే నందు తియ్యకపోయేసరికి అనిరుద్ కి కాస్త కంగారు వస్తుంది ఇంతలో తన ఫ్రెండ్స్ “లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ క్లాస్ కి అటెండ్ అవుదామా!?”అని అడిగేసరికి […]

3 min 65 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 15

అలకనంద అతడు గిల్లడంతో ఎడం చేతిని పైకి ఎత్తబోతే… అది కాస్త నొప్పి వచ్చి…”ష్…అమ్మ నొప్పి!!”అని అరుస్తుంది…అగస్త్య ఇంకా కోపంగా… నందు చెయ్యి పట్టుకుని…”నీకు ఏమైనా పిచ్చా!?”అని తిడతాడు కన్సర్న్ తో….     నందు మాట్లాడుతూ…ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే నా ఆకలికి నిప్పు అంటూకోలేదని ఇంకొకటి ఏడుస్తాడంట అలా ఉంది మీరు చేసేది ఇక్కడ ఒంట్లో బాగోక నేను ఇలా ఉంటే నాకు పిచ్చోనికి వెళ్తారు ఏంటి కనీసం నన్ను చూస్తే చాలు కూడా […]

3 min 68 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 16

తన షర్ట్ బటన్స్ విప్పి…షర్ట్ నీ పక్కన వేసి లోపు… అతడి షర్ట్ మీద…నందు స్టిక్కర్… కనిపించేసరికి అగస్త్య పెదవుల మీద సన్నని  నవ్వు పూస్తుంది….   అతడు ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చేసరికి… సెడెటివ్స్ వేసుకోవడం వాళ్ళు మత్తుగా నిద్ర పోతుంది అలకనంద…     అగస్త్య మెల్లిగా డోర్ తీసి తను పడుకోవడం చూసి అతడి రూమ్ కి వెళ్ళిపోతాడు…లాప్టాప్ ఓపెన్ చేసిన అతడికి సిస్టమ్ లో నోటిఫికేషన్ చూడగానే ఒకేసారి కోపం […]

3 min 51 views
రాక్షస ప్రేమిక Premium

రాక్షస ప్రేమిక – 17

అగస్త్య అక్కడి నుండి రెండు అడుగులు వెన్నక్కి వేసి పక్కనే ఉన్న వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక వస్తువు తీసి అలకనంద వైపు చూపిస్తాడు.. అది చూడగానే నో అని అంటూ అక్కడే అసలే ఫీవర్ కాస్త హై టెంపరేచర్ పెరిగిపోయేసరికి..కళ్ళు తిరిగి పడిపోతుంది నందు   కింద పడిన నందు నీ చూసి కంగారుగా అగస్త్య పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు జల్లుతూ..తనని వొళ్ళో పడుకోబెట్టుకొని…లేపడానికి ట్రై చేస్తాడు…ఆమె వొళ్ళు […]

3 min 45 views