New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రావమ్మా.. మహాలక్ష్మి

30 stories Ongoing Family Drama Love Inspirational

తూరుపు వెలుగు రేఖలు పరచుకుంటుంటే.. మరో వైపు పక్షుల కిలకిలా రావాలు సన్నగా వినబడుతుంటే.. లేలేత సూర్య రశ్మి పడి.. తెల్లని పాలరాతి సౌధంలా ఉన్న ఆ ఆధునాతన పాలస్ కొత్త వెలుగులు చిమ్ముతున్నట్టు ఉంది. భవంతి చుట్టూ పరిమళ భరిత పొడవైన పూల మాలలు వేలాడదీసి ఉన్నాయి. వాటి పరిమళం గాలిలో వ్యాపించి ఒక మత్తయిన సువాసన ఆ ప్రాంతం అంతా గాలిలో వ్యాపించి ఉంది. భవనం ముందు ఒకవైపు లాన్ మరో వైపు ఖరీదైన కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి. భవనం ఎత్తయిన స్తంబాల మీదుగా గంభీరంగా నిలబడిబట్టు ఎవరినో ఆహ్వానించ డానికి సన్నధ్ధమయినట్టు సర్వాలంకార భూషిత అయి ఉంది. భవనం ముందు విదేశాలనుండి తెప్పించిన టైల్స్ తో ఏర్పాటు చేసిన రాచబాట.. 50 మీటర్స్…

Browse Stories

రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 21

ఏం మాట్లాడుతున్నావ్ విష్ణు..! ఆ పేరు నా ఇంట్లో వినిపించకూడదని నీకు చెప్పలేదా?” ఆవేశంతో ఊగిపోతూ అడిగింది సీత. ఆమె కళ్లలో కనిపిస్తున్న కోపం చూసి మహా ఒక్క క్షణం వెనక్కి తగ్గింది.   ​”అమ్మ.. ఆగు.. విష్ణు చెప్తున్నది విను.  నాన్న ఎవరనే నిజం తెలుసుకునే హక్కు నాకు లేదా? ఇన్నాళ్లు నన్ను, నిన్ను ఎందుకు ఒంటరిగా వదిలేశారో నాకు తెలియాలి కదా!” ధైర్యం తెచ్చుకుని అoది మహా, గొంతులో వణుకుతున్నా పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. […]

5 min 8 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 22

ఆమె విరక్తిగా నవ్వింది. వాళ్లు తెలివైన వాళ్లు మహా.. ప్రతిసారి ఎదుటి వాళ్ళని దెబ్బ తీయాలి అంటే కత్తులు, గొడ్డళ్ళు పట్టుకుని నరకాల్సిన అవసరం లేదు మహా.. అంత కంటే పదునైన ఆయుధాలు కూడా ఉంటాయి. అంజనీదేవి.. మీ నాయనమ్మ.. ఎంతో తెలివైన దాన్ని అనుకున్న నాతోనే.. నా భర్త నాకు వద్దు అనేలా చేసింది. నా గొయ్యి నేనే తవ్వుకుని ఆ గోతిలో నా జీవితాన్ని నేనే సజీవ సమాధి చేసుకునేలా చేసింది.. జీవితం నాశనం […]

5 min 8 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 23

ఆరోజు.. ప్రతాప్ ప్రేమ ని ఏమాత్రం ఆలోచించకుండా సరే అన్నాను.. ఎందుకంటే నేనూ అప్పటికే అతడిని ఇష్టపడ్డాను కాబట్టి.  ఆ తరువాత యుగమొక క్షణంలా గడచింది.. కాలేజీ అయ్యాక ఇద్దరం బయటికి వెళ్ళేవాళ్ళం.. ఇంట్లో నాకిచ్చిన స్వేచ్ఛ మూలంగా ప్రతాప్ తో నా ప్రేమ కూడా ధైర్యం గా చెప్పగలను అనుకున్నా.. పరీక్షలు ముగిసాయి.. ఒకరి నొకరు విడిచి ఉండలేక పోయాం.. అందుకే డిగ్రీ అయ్యాక ఉద్యోగ ప్రయత్నం అంటూ ఇంటికి దూరంగా ఉన్నా.. ఆనంద్ ఒక […]

4 min 6 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 24

వచ్చిన వ్యక్తి వైపు ఆశ్చర్యం గా చూసి విష్ణు, ప్రణతి ల వైపు అయోమయం గా చూసింది మహా.    ప్రణతి కళ్ళతోనే నేను చూసుకుంటా.. అన్నట్టు సైగ చేసి.. ” మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ” అని సీరియస్ గా అడిగింది.    వచ్చిన వ్యక్తి చిన్నగా నిట్టూర్చి  మహా వైపు చూసి.. ” మహా.. ఐ యమ్ సారీ..నేను వచ్చింది రాంగ్ సిట్యుయేషన్ అని తెలుసు.. మా నాన్న తప్పుగా మాట్లాడాడు.. స్థాయి అంటూ. […]

5 min 6 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 25

గెస్ట్ హౌస్ పై అంతస్థు లాంగ్ విండో గ్లాస్ నుండి కింద ఉన్న గేట్ తెరచుకుని వస్తున్న విష్ణు ని చూసి.. చిన్నగా నవ్వుకున్నాడు వీర్.    అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పై నేమ్ చూసి అప్రమత్తం అయి.. లిఫ్ట్ చేసి.. హలో అమ్మమ్మ.. అన్నాడు వీర్.    వీర్.. ఏమైంది.. నేను చెప్పిన పని.. అంది అట్నుంచి అంజనీదేవి.    అమ్మమ్మ.. కొంచెం ఓపిక పట్టు.. నువ్వు నామీద పెట్టుకున్న నమ్మకం వమ్ము […]

4 min 24 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 26

వీడియో కాల్ లో ఉన్న తల్లి వైపు చూస్తూ.. ఏంటమ్మా.. అన్నాడు వీర్.    వీర్.. ఆ అమ్మాయి.. నువ్వు సెట్ చేసిన అమ్మాయే కదా.. అన్నయ్య నిజమైన వారసురాలు కాదు కదా.. అంది నిర్మల.   అమ్మా… ఎన్నిసార్లు చెప్పాలి.. ఆ అమ్మాయి మావయ్య కూతురే.. అన్నాడు వీర్.    రేయ్.. నేను చెప్పింది ఏంటి.. నువ్వు చేస్తుంది ఏంటి?? అంది నిర్మల.   నువ్వు డూప్లికేట్ ని పెట్టి దాన్ని పెళ్లి చేసుకుని ఆస్థి […]

5 min 12 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 27

హాస్పిటల్ గదిలో ఆ వాతావరణం కాస్త గంభీరంగా మారింది. మహా చెప్పిన మాట విన్న విష్ణు కాస్త ఆశ్చర్యపోయాడు.   ​”అదేంటి మహా అలా అంటావు? వీర్ ఇదంతా ఏదో మన మీద ప్రేమతో చేస్తున్నాడని అనుకుంటున్నావా? లేదా దీని వెనుక వాడి సొంత స్వార్థం ఏదైనా ఉందా?” అడిగాడు విష్ణు సందేహంగా.   ​ప్రణతి కూడా జోక్యం చేసుకుంటూ, “కరెక్ట్ విష్ణు.. ఆస్తి కోసం ఎవరైనా ఇంత దూరం వస్తారా? పోనీ మనకి సాయం చేస్తున్నాడు […]

5 min 12 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 28

సుప్రజ ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆపై చిన్నపాటి తికమక అలుముకున్నాయి. సురేంద్ర మాటల్లోని వాస్తవం ఆమె ఆలోచనలను అడ్డుకుంది.   ​”ఏంటండి మీరు మాట్లాడేది? అంత మాట అనేశారు?” అంది సుప్రజ కొంత తడబడుతూ.   ​”మరి నువ్వు చేస్తున్న పనులు ఎలాంటివి సుప్రజ? అప్పట్లో ఆ పిల్లని ఇంటి నుంచి పెళ్లి పేరుతో గెంటేయాలని చూశావు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తి ఉందనేసరికి అప్పటికప్పుడు మాట మార్చి కోడలు కావాలంటావు. […]

5 min 13 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 29

అంబులెన్సు హాస్పిటల్ చేరగానే హాస్పిటల్ వైపు వింతగా చూసింది మహా. సామాన్యులు ఎవరూ ఆ హాస్పిటల్ దరిదాపుల్లోకి రాలేరు.. ఎంతో విలువైనది అక్కడ వైద్యం.    కానీ చిత్రం గా స్టాఫ్ ప్రేమగా లోపలికి తీసుకువెళ్లారు సీత ని. అలాగే మహా, విష్ణు, ప్రణతి లను కూడా గౌరవం గా రిసీవ్ చేసుకున్నారు. ఇంద్ర భవనం లా ఉన్న ఆ హాస్పిటల్ ని చూస్తేనే సగం జబ్బులు తగ్గిపోతాయేమో.. ఎక్కడ పేషెంట్స్ గోల, మందుల వాసన లేవు.. […]

5 min 12 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 30

మేమ్.. మీరు ఒకసారి కింద ఫ్లోర్ కి రాగలరా..?? అంటూ అడిగిన స్టాఫ్ నర్స్ వైపు సంకొచం గా చూసింది మహా.    హా.. డాక్టర్ మీకోసం చూస్తున్నారు.. అంది ఆమె.    సరే.. వస్తున్నా.. అని లేచింది మహా.  నేను వస్తా పద.. అని లేచింది ప్రణతి.    ఉహు.. ఇద్దరూ కాదు.. ఒక్కరే.. మీరు పేషెంట్ దగ్గర ఉండండి మేమ్.. అంది ఆమె.    ప్రణతి ప్రశ్నార్థకం గా చూసింది మహా వైపు.    […]

5 min 15 views