విధి రాసిన బంధం ❤️ – 11
హారిక ఆ రోజు ఉదయం నుంచీ ముభావంగా ఉంది. ఇంట్లో పనులన్నీ మామూలుగానే చేసుకుంటున్నా, మనసులో మాత్రం ముందు రోజు వచ్చిన సంబంధం గురించే ఆలోచిస్తోంది. తనను చూడటానికి వచ్చినవాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ విషయం తన మనసులో నుంచి తొలగిపోవడం లేదు. పెళ్లి చేసుకోవడం తప్పని ఆమెకు అనిపించడం లేదు. కానీ తన గురించి తనకే ఇంకా ఎన్నో తెలియని ప్రశ్నలు ఉన్నప్పుడు, మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం గురించి ఎలా నిర్ణయం […]