విధి రాసిన బంధం ❤️ – 6
రాత్రి భోజనం పూర్తయిన తర్వాత కూడా రామ్మోహన్‌రావుగారు తన గదిలోనే కూర్చుని ఉన్నారు. చేతిలో పుస్తకం ఉన్నా ఆయన మనసంతా మాత్రం శేషయ్య జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతోంది. కొద్దిసేపటి క్రితం సావిత్రితో మాట్లాడిన మాటలు కూడా గుర్తుకొస్తున్నాయి. ఆయన ఆలోచనల్లో ఉండగానే సావిత్రి గదిలోకి వచ్చింది. ఏమండీ… ఇంకా అదే ఆలోచనలో ఉన్నారా? హారిక గురించి ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానన్నారు కదా. ఏంటో చెప్పండి. రామ్మోహన్‌రావుగారు పుస్తకం పక్కన పెట్టారు. సావిత్రి, నీకు శేషయ్య గురించి తెలుసు […]