విధి రాసిన బంధం ❤️ – 14
తెల్లవారుజామున ఆరు గంటలకే రామ్మోహన్రావుగారు ప్రయాణానికి సిద్ధమయ్యారు.మూర్తి కారు తీసుకుని ఇంటి ముందు ఎదురుచూస్తున్నాడు. బయలుదేరే ముందు సావిత్రి దగ్గరకు వచ్చి, జాగ్రత్తగా వెళ్లి రండి. అక్కడికి వెళ్లాక భోజనం విషయంలో నిర్లక్ష్యం చేయకండి అని చెప్పింది.సరే, రెండు రోజుల్లో వచ్చేస్తాను. అక్కడి పరిస్థితులు చూసుకుని నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి రామ్మోహన్రావుగారు బయలుదేరారు. కారు నగరాన్ని దాటి రామాపురం వైపు వెళ్తోంది. రోడ్డు పక్కన కనిపిస్తున్న పచ్చని పొలాలు, చిన్న చిన్న గ్రామాలు […]