New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

స్వయంసిద్ధ

25 stories Completed Inspirational Social Drama Thriller

భాగం – 1   ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి! రాత్రంతా వర్షం కురిసిన ప్రభావం పరిసర ప్రాంతంలో చల్లని గాలి రూపంలో విస్తరించి ఉంది! రాత్రి కురిసిన వానకు రోడ్ల పక్కన చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రతిబింబిస్తున్న వీధి దీపాలు, ఉదయం మొదలైన వెలుతురు పడగానే మెల్లగా కనుమరుగవుతున్నాయి. పాల ప్యాకెట్ల కోసం బయటకు వచ్చినవాళ్లు, ఆఫీసులకు వెళ్లడానికి బస్సుల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు, వీధి చివర బండి మీద వేడి వేడి ఇడ్లీలు అమ్ముతున్న వ్యక్తి చుట్టూ చేరిన వాళ్లతో రోడ్ అంతా రద్దీగా ఉంది! అదే రోడ్ కి ఆనుకొని ఉన్న లైన్ లోని ఒక కాలనీలో, ఒక ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయటకు…

Browse Stories

స్వయంసిద్ధ

స్వయంసిద్ధ – 1

భాగం – 1   ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి! రాత్రంతా వర్షం కురిసిన ప్రభావం పరిసర ప్రాంతంలో చల్లని గాలి రూపంలో విస్తరించి ఉంది! రాత్రి కురిసిన వానకు రోడ్ల పక్కన చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రతిబింబిస్తున్న వీధి దీపాలు, ఉదయం మొదలైన వెలుతురు పడగానే మెల్లగా కనుమరుగవుతున్నాయి. పాల ప్యాకెట్ల కోసం బయటకు వచ్చినవాళ్లు, ఆఫీసులకు వెళ్లడానికి బస్సుల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు, వీధి చివర బండి మీద వేడి వేడి […]

10 min 252 views
స్వయంసిద్ధ

స్వయంసిద్ధ – 2

భాగం – 2   మరుసటి రోజు వేకువ జామున సూర్యోదయం కన్నా ముందే జాహ్నవికి మెలకువ వచ్చింది. బెడ్ పై కళ్ళు తెరిచిన ఆమె, నెమ్మదిగా బెడ్ నుండి క్రిందకు దిగి కిటికీ తెరల మధ్య నుండి వస్తున్న సన్నటి వెలుతురు ని చూసింది!   ఉదయం లేవగానే నిన్నటి రోజున రాత్రి రాసుకున్న వాఖ్యాలను చదవడం ఆమె అలవాటు! అందుకని బుక్ తీసి చూసింది జాహ్నవి!   “ఒక అమ్మాయిని బలహీనురాలిగా చూసే ప్రపంచాన్ని […]

7 min 42 views
స్వయంసిద్ధ

స్వయంసిద్ధ – 3

స్వయంసిద్ధ – ౩వ భాగం   వంటగది కిటికీ బయట పిచ్చుకలు నెమ్మదిగా అరుస్తున్నాయి! పక్కింటి ఆవిడ ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేస్తుంది.   దూరంగా పాలు పోసే వ్యక్తి సైకిల్‌ గంట వినిపించింది. ఆ కాలనీ లో అందరూ మేల్కొనే లోపే జాహ్నవి తన ల్యాప్‌ టాప్‌ తెరిచి కూర్చుంది.   తన మదిలో ఉన్నదీ ఒకే ఒక్క పేరు! సౌమ్య! ఆమెకు సంబంధించిన న్యూస్ లో ఉన్న వివరాలు చాలా తక్కువే! […]

9 min 42 views
స్వయంసిద్ధ

స్వయంసిద్ధ – 4

స్వయంసిద్ధ – 4వ భాగం   ఉదయం ఎనిమిది గంటలు. వంటగదిలో ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తుంది. హాల్లో టీవీలో వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణ మూర్తి ఆఫీసుకు వెళ్లడానికి చొక్కా బటన్లు పెట్టుకుంటూ గడియారం వైపు చూస్తున్నారు. సుజాత లంచ్ బాక్స్ లో అన్నం పెడుతుంది.   అదే సమయంలో జాహ్నవి మాత్రం తన నోట్‌ బుక్‌ ముందు కూర్చుని ఒక వార్తను మూడోసారి చదువుతుంది.   శేఖర్‌ ఇచ్చిన పని ప్రకారం వార్తలోని వాస్తవాలను, అభిప్రాయాలను, […]

8 min 22 views
స్వయంసిద్ధ

స్వయంసిద్ధ – 5

స్వయంసిద్ధ – 5వభాగం   ఉదయం ఏడున్నర గంటలు! వంటగదిలో వేడివేడి ఉప్మా వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కిటికీ బయట రాత్రి కురిసిన వానకు తడిసిన ఆకుల మీద నుండి నీటిచుక్కలు నేలమీద పడుతున్నాయి. వీధిలో స్కూల్‌ బస్సు హారన్‌ వినిపించగానే, ఎదురింటి పిల్లాడు బ్యాగ్‌ వేసుకుని పరుగెత్తాడు. అతని తల్లి వెనక నుండి టిఫిన్‌ బాక్స్‌ అందిస్తూ, “నెమ్మదిగా వెళ్లు! పడిపోతావు!” అని అరిచింది. ఆ దృశ్యాన్ని చూస్తూ నవ్వుకుంది జాహ్నవి. ప్రతి ఇంట్లోనూ చిన్న […]

9 min 9 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 6

స్వయం సిద్ధ – 6వ భాగం ఆరోజు ఆదివారం! ఉదయం సమయం కావడం వలన హైదరాబాద్‌ నగరం మిగతా రోజులతో పోలిస్తే కొంచెం నెమ్మదిగా కదులుతుంది. రోడ్డుమీద బస్సులు తక్కువగా కనిపిస్తున్నాయి. పక్క వీధి లోని టిఫిన్‌ సెంటర్‌ ముందు మాత్రం జనాలు బారులు తీరారు. వేడి వేడి పూరీల నుండి పైకి లేస్తున్న ఆవిరి, పెనం మీద పడుతున్న దోశల చప్పుడు, టీ గ్లాసులు ఒకదానికొకటి తగిలే శబ్దం అవన్నీ ఆ చిన్న వీధికి ఆదివారం […]

8 min 10 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 7

స్వయంసిద్ధ – 7వ భాగం   మరుసటి రోజు ఉదయం జాహ్నవి మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధమైంది. గదిలోని టేబుల్‌ మీద రెండు నోట్‌బుక్స్‌, ఒక పెన్ను, ఫోన్‌, తన గుర్తింపు కార్డు ఉన్నాయి. వాటన్నింటినీ బ్యాగ్‌లో సర్దుకుంటూ మరోసారి తాను రాసుకున్న ప్రశ్నలను చూసుకుంది. బస్టాప్‌ దగ్గర ఉన్న రోడ్డు గుంత గురించి తెలుసుకోవాలి. ఆ రోడ్డుకు బాధ్యత వహించే శాఖ ఏది? మరమ్మతుల కోసం ఏదైనా ఫిర్యాదు నమోదైందా? ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం […]

7 min 10 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 8

స్వయంసిద్ధ – 8వ భాగం   ఉదయం తొమ్మిది గంటలకు జాహ్నవి తన ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుని ఉంది. టేబుల్‌ మీద ఒకవైపు నోట్‌బుక్‌, మరోవైపు తండ్రి తెచ్చిన వార్తాపత్రిక ఉన్నాయి. కిటికీ లోంచి వస్తున్న వెలుతురు టేబుల్‌ మీద సగం వరకు పరుచుకుంది. ఎదురింటి బాల్కనీలో ఓ చిన్నారి స్కూల్‌ షూస్‌ వేసుకోవడానికి ప్రయత్నిస్తూ తల్లితో గొడవపడుతుంది. “నాకు ఈ షూస్‌ వద్దు!” “మరి ఏవి వేసుకుంటావు? స్కూల్‌కి చెప్పులు వేసుకుని వెళ్తావా?” “నాకు నచ్చడం […]

8 min 8 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 9

స్వయంసిద్ధ – 9వ భాగం   మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలు. జాహ్నవి ఫోన్‌ లో అలారం మోగుతుండగానే కళ్లు తెరిచింది. కిటికీ అద్దం మీద రాత్రి కురిసిన వాన తాలూకు నీటిచుక్కలు ఇంకా జారుతున్నాయి. వీధిలో పాలు పంపిణీ చేసే వ్యక్తి సైకిల్‌ గంట మోగిస్తూ వెళ్తున్నాడు. ఎదురింటి బాల్కనీలో ఒక వృద్ధురాలు మొక్కలకు నీళ్లు పోస్తుంది. దూరంగా రోడ్డు మీద మొదటి బస్సు వెళ్లిన శబ్దం వినిపించింది. ఆమె మంచం […]

10 min 10 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 10

స్వయంసిద్ధ – 10వ భాగం అప్పుడే వెలుగులను నింపుకుంటున్న ఆకాశంలో నల్లని మబ్బులు అక్కడక్కడా ఉన్నాయి! రాత్రి కురిసిన వానకు రోడ్ల పక్కన చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి. అపార్ట్‌మెంట్‌ కింద కూరగాయలు అమ్మే వ్యక్తి తన బండిని సర్దుకుంటూ ధరలు చెబుతున్నాడు. పక్కనే ఉన్న టీ దుకాణం నుండి అల్లం టీ వాసన గాలిలో ప్రవహిస్తూ వెళుతుంది! జాహ్నవి తన గదికి ఉన్న కిటికీ తెరిచి బయటకు చూసింది. ఆమె టేబుల్‌ మీద మూడు పుస్తకాలు, […]

10 min 10 views