ఆమె మనసులో.. సీత కథ – 10
రాము వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి చేరుకునేసరికి, లక్ష్మీ వాళ్ళ నాన్న ఇంక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. ఒక పక్క రాము వాళ్ళ అమ్మ గురించి భయ పడుతూనే.. మరో వైపు లక్ష్మీ గురించి కంగారు పడుతున్నారు వీళ్ళు. ఇంతలో పాపను తీసుకుని నర్స్ రావడంతో అందరి మొఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కానీ రాము వాళ్ళ అమ్మ మాటలకి అక్కడి అందరికీ పట్టరాని కోపం వచ్చేస్తుంది.. *** లక్ష్మీ వాళ్ళ అమ్మ అన్న […]