New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎన్నెన్నో జన్మల బంధం ♥️

32 stories Ongoing Romance Family Drama Love

“ఏమండీ... ఆఫీసుకి టైం అవుతుంది లేవండి.”“వస్తున్నాను సత్య... టెన్ మినిట్స్” అంటాడు అఖిల్.“ఏంటండీ... డైలీ ఇంతే. మిమ్మల్ని డైలీ నేను లేపకుండా ఒకరోజు కూడా లేవరు. ఏంటో...” అని కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటుంది సత్య.పది నిమిషాల తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు.“మీకన్నా పిల్లల్ని నయం అండి... లేచి రెడీ కూడా అయిపోయారు. మీరు మాత్రం డైలీ నేను వచ్చి లేపందే లేవరు” అని నిద్ర లేపుతుంది సత్య.అతను సత్య చేయి పట్టుకొని తన వైపుకి లాగడంతో ఆమె కూడా బెడ్‌పై పడిపోతుంది.“ఏంటి శ్రీవారు... ఆఫీస్‌కి టైం అవుతుంది. పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా ఫ్రెష్ అవ్వండి” అని బుగ్గ మీద కిస్…

Browse Stories

ఎన్నెన్నో జన్మల బంధం ♥️

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 1

    “ఏమండీ… ఆఫీసుకి టైం అవుతుంది లేవండి.”   “వస్తున్నాను సత్య… టెన్ మినిట్స్” అంటాడు అఖిల్.   “ఏంటండీ… డైలీ ఇంతే. మిమ్మల్ని డైలీ నేను లేపకుండా ఒకరోజు కూడా లేవరు. ఏంటో…” అని కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటుంది సత్య.   పది నిమిషాల తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు.   “మీకన్నా పిల్లల్ని నయం అండి… లేచి రెడీ కూడా అయిపోయారు. మీరు మాత్రం డైలీ నేను […]

3 min 87 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 2

    “సత్యా… ఇంకా నీ అలవాటు మార్చుకో తల్లి. మా మాతో కలిసి వచ్చి ఇలా సోఫాలో కూర్చో…   “అలాగే అత్తయ్య…” అని సత్య చిన్నగా నవ్వి  సత్య కూడా వచ్చి… ఎప్పుడూ పనులు అంటూ కిచెన్‌లోనే ఉంటావు. కొంచెంసేపు మాతో కూడా కూర్చుంటే మాకు సంతోషంగా ఉంటుంది” అని అత్తయ్య అంటారు.   “సరే అత్తయ్య… ఇక నుంచి మీతోనే కూర్చుంటాను” అని సత్య నవ్వుతూ చెప్తుంది.   ఇంకా ముగ్గురూ కొంచెంసేపు […]

4 min 47 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 3

వీళ్లు పార్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అఖిల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.   ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్‌పై పడుకొని మొబైల్‌లో వీడియోస్ చూస్తూ ఉంటాడు.   బెడ్‌రూమ్‌లోకి వచ్చిన సత్య, ఫోన్ చూస్తూ నవ్వుతున్న అఖిల్‌ని చూసి,   “ఏంటండీ… నవ్వుతున్నారు? ఏం చేస్తున్నారు?” అని అడుగుతూ అఖిల్ పక్కన వచ్చి కూర్చుంటుంది.   తను అలా కూర్చోవడం ఆలస్యం… అఖిల్ తన భుజంపై చేయి వేసి తన వైపుకి లాక్కుంటాడు.   “ఏంటి […]

3 min 53 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 4

“నువ్వు ఇవ్వవు అని తెలుసు… కానీ నేనే తీసుకుంటాను” అని అఖిల్ సరదాగా అంటూ సత్యను బెడ్‌పై కూర్చోబెట్టి తన దగ్గరికి తీసుకుంటాడు.   ఆమె నడుముపై చేయి వేసి దగ్గరగా తీసుకుంటూ, మెడపై ప్రేమగా ముద్దులు పెడుతూ తనని ఆటపట్టిస్తూ ఉంటాడు.   నెమ్మదిగా ఆమెను దగ్గరికి తీసుకొని పెదవులపై చిన్నగా కిస్ చేస్తాడు.   సత్య కూడా సిగ్గుపడుతూ అతని వైపు చూస్తూ ఉంటుంది.   అలా ఇద్దరూ కొద్దిసేపు ప్రేమగా ఒకరినొకరు దగ్గరగా […]

3 min 63 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 5

“పర్లేదు అత్తయ్య గారు… మీరు పెద్దవాళ్లు, నేను చూసుకుంటా కానీ మీరు కూర్చోండి…” అని సత్య చెబుతుంది. ఇక తనని ఇంక పని చేయనివ్వదని అర్థమవడంతో జగదీశ్వరి గారు అక్కడే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని, సరదాగా తన కోడలితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు…   వీళ్లిద్దరూ ఎప్పుడూ అత్తా కోడళ్లలా కాకుండా అమ్మా కూతుళ్లలాగే ఉంటారు… తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు…   వాళ్లిద్దరి అనుబంధాన్ని […]

3 min 30 views