New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎన్నెన్నో జన్మల బంధం ♥️

32 stories Ongoing Romance Family Drama Love

“ఏమండీ... ఆఫీసుకి టైం అవుతుంది లేవండి.”“వస్తున్నాను సత్య... టెన్ మినిట్స్” అంటాడు అఖిల్.“ఏంటండీ... డైలీ ఇంతే. మిమ్మల్ని డైలీ నేను లేపకుండా ఒకరోజు కూడా లేవరు. ఏంటో...” అని కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటుంది సత్య.పది నిమిషాల తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు.“మీకన్నా పిల్లల్ని నయం అండి... లేచి రెడీ కూడా అయిపోయారు. మీరు మాత్రం డైలీ నేను వచ్చి లేపందే లేవరు” అని నిద్ర లేపుతుంది సత్య.అతను సత్య చేయి పట్టుకొని తన వైపుకి లాగడంతో ఆమె కూడా బెడ్‌పై పడిపోతుంది.“ఏంటి శ్రీవారు... ఆఫీస్‌కి టైం అవుతుంది. పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా ఫ్రెష్ అవ్వండి” అని బుగ్గ మీద కిస్…

Browse Stories

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 6

సత్యని అఖిల్ లిఫ్ట్ చేయగానే రెండు చేతుల మధ్యలో మొహం దాచుకుని సిగ్గుపడుతూ ఉంటుంది…   “శ్రీవారు… అత్తయ్య వాళ్లు చూస్తే బాగోదు…” అని సిగ్గుపడుతూ చెబుతుంది…   “ఆల్రెడీ అమ్మోళ్లు డోర్ వేసుకున్నారు… ఇంకా బయటకు రారు…” అని అఖిల్ నవ్వుతూ చెబుతాడు…   “అయితే తెలిసే లిఫ్ట్ చేశారన్నమాట…” అంటూ సత్య అతని బుగ్గపై చిన్నగా కిస్ చేస్తుంది…   అఖిల్ వెంటనే “ఎవరైనా ఇక్కడ కిస్ చేస్తారా?” అన్నట్లుగా ఒక లుక్ ఇస్తాడు… […]

3 min 25 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 7

“ఎలాంటి సిచువేషన్‌లో అయినా నేను మీకు తోడుంటాను శ్రీవారు… మీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను… మీ తర్వాతే నాకు ఇంకెవరైనా… అది మన పుట్టిన బిడ్డలు అయినా సరే…” అని సత్య ప్రేమగా చెబుతుంది…   “ఏ రిలేషన్‌లో అయినా సరే నమ్మకం అనేది ఉంటే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది… కష్ట సమయంలో మీకు నేను తోడుగా ఉంటాను… ఈ జీవితం మొత్తం మీకోసమే…” అంటూ అతని వైపు చూస్తుంది…   “మీరు నాకు […]

3 min 22 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 8

ఇద్దరి ఇష్టంతో జరిగే కలయికలో వాళ్ల ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించదు… ఇద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకునే పనిలోనే ఉంటారు… ఎన్నో రాత్రులు గడిచినా కూడా, ప్రతిసారీ మొదటి రాత్రిలాగే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను కొత్తగా అనుభూతి చెందుతూ, ఆ రాత్రిని మధురమైన జ్ఞాపకంగా మార్చుకుంటారు…   కొంతమంది మనుషులు భార్య ఇష్టంతో పని లేకుండానే తమకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు… కానీ కలయిక అంటే కేవలం రెండు శరీరాలు దగ్గరవడం మాత్రమే కాదు… […]

3 min 24 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 9

టిఫిన్ కంప్లీట్ చేసేటప్పటికి వీళ్ల కోసం టమాటా పప్పు, పొటాటో ఫ్రై కూడా రెడీ చేస్తుంది… లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేసుకుని హాల్లోకి వస్తుంది…   అప్పటికే అఖిల్, పిల్లలు టై, బెల్ట్, షూస్ వేసుకుని రెడీగా ఉంటారు… సత్య లంచ్ బాక్సులు తీసుకొచ్చి వాళ్లకి ఇస్తుంది…   వాటిని తీసుకుని స్కూల్‌కి, ఆఫీస్‌కి వెళ్లడానికి సిద్ధమవుతారు… సత్య ఎదురుగా వచ్చి “జాగ్రత్తగా వెళ్లండి…” అని చెప్పడంతో, “అలాగే…” అంటూ అఖిల్ పిల్లలతో కలిసి కార్లో […]

4 min 34 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 10

“మీరు సరదాగా ఎంజాయ్ చేయండి… పిల్లల్ని మేము చూసుకుంటాము… మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు… మేము జాగ్రత్తగానే ఉంటాం…” అని జగదీశ్వరి గారు ప్రేమగా చెబుతారు…   ఇలా సపోర్ట్‌గా ఉండే అత్తగార్లు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో… ఇలాంటి అత్త దొరికితే ఏ కోడలైనా నిజంగా అదృష్టవంతురాలే కదా…   కొడుకు, కోడలు సంతోషంగా ఉండాలని కోరుకునే జగదీశ్వరి గారు… సత్యని కోడలిలా కాకుండా కూతురిలానే చూసుకుంటారు… అందుకే సత్య కూడా ఆమెని […]

4 min 32 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 11

అఖిల్ కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తూనే, అతను చూపిస్తున్న హ్యాండ్ మూమెంట్స్‌కి తగ్గట్టుగా సత్య కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది… మొదట్లో కొంచెం సిగ్గుగా ఫీల్ అయినా, అఖిల్ కళ్లల్లో కనిపిస్తున్న ధైర్యం చూసిన తర్వాత పూర్తిగా అతని మీద నమ్మకంతో డాన్స్ చేస్తూ ఉంటుంది…   అఖిల్ ఒకసారి ఆమె చేతిని పట్టుకుని తిప్పితే, సత్య కూడా అతనితో పాటు చక్కగా తిరుగుతుంది… అతడు ఎలా స్టెప్ వేస్తే అలా ఆమె కూడా వెంటనే ఫాలో […]

5 min 34 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 12

అలా ఒకరికొకరు దగ్గరగా ఉంటూ తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉంటారు… సత్య కూడా తన మనసులో ఉన్న ప్రేమను దాచుకోకుండా అఖిల్‌ని ఆప్యాయంగా హత్తుకుంటుంది… ఎవరు ముందు అడుగు వేశారన్నది వాళ్లిద్దరికీ ముఖ్యం కాదు… ఒకరి ఇష్టాన్ని మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడమే వాళ్లకి ముఖ్యం…   భార్యాభర్తల మధ్య ప్రేమలో ఎవరు ముందు స్టెప్ తీసుకున్నా అది వాళ్లిద్దరికీ సంబంధించిన విషయం మాత్రమే కదా… ఎవరు ముందు తమ ప్రేమను వ్యక్తం చేశారు అనేది […]

5 min 16 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 13

    “సరే వదినా… మనం కూడా కలిసి బయటికి వెళ్లింది లేదు కదా… వెళ్దాం. మీ అన్నయ్యకి కూడా చెప్పు అని  కాల్ కట్ చేసిన వెంటనే సత్య హాల్లోకి వచ్చి, “అత్తయ్యా… వదిన వాళ్లు పిల్లల కోసం అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేద్దాం అంటున్నారు.” అని చెబుతుంది.   “అలాగా తల్లి… అఖిల్ వచ్చాక మాట్లాడదాం. అందరం కలిసి వెళ్తే పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు.” అని జగదీశ్వరి నవ్వుతూ చెబుతుంది. […]

4 min 16 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 14

“సరే… నీ ఇష్టం.” అని సుప్రియ కూడా నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది….   అలా ఆ రోజు మొత్తం అందరూ రేపు ఔటింగ్‌కి వెళ్తున్నామనే సంతోషంలోనే ఉంటారు. పిల్లలైతే రేపు ఎప్పుడు వస్తుందా అని తెగ ఎగ్జైట్ అవుతూ ఉంటారు.   ఎట్టకేలకు సండే రానే వస్తుంది. అందరికీ హాలిడే ఉండడంతో సత్య కూడా ఎర్లీ మార్నింగ్‌నే లేచి అందరికీ లంచ్ ప్రిపేర్ చేయడం మొదలుపెడుతుంది.   సత్య అంత ఉదయాన్నే లేచి వంట చేస్తుండడం […]

4 min 15 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 15

ఆరోజు మొత్తం అందరూ వాటర్‌ఫాల్స్ దగ్గర ఎంతో సరదాగా ఎంజాయ్ చేసి, ఈవెనింగ్ ఏడు గంటలకి ఇంటికి చేరుకుంటారు. సుప్రియ వాళ్లు కూడా వాళ్ల ఇంటికి వెళ్లిపోతారు.   పిల్లలు అలసిపోయి నానమ్మ, తాతయ్య దగ్గరే సెటిల్ అయిపోతారు. సత్య కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్సు మార్చుకుని రూమ్‌లోకి వస్తుంది.   తను రూమ్‌లోకి అడుగు పెట్టగానే అఖిల్ ఆమెను దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు.   “ఏమైంది సత్యా… అలా ఉన్నావు? అలిగావా?” అని అఖిల్ […]

4 min 19 views