New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎన్నెన్నో జన్మల బంధం ♥️

32 stories Ongoing Romance Family Drama Love

“ఏమండీ... ఆఫీసుకి టైం అవుతుంది లేవండి.”“వస్తున్నాను సత్య... టెన్ మినిట్స్” అంటాడు అఖిల్.“ఏంటండీ... డైలీ ఇంతే. మిమ్మల్ని డైలీ నేను లేపకుండా ఒకరోజు కూడా లేవరు. ఏంటో...” అని కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటుంది సత్య.పది నిమిషాల తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు.“మీకన్నా పిల్లల్ని నయం అండి... లేచి రెడీ కూడా అయిపోయారు. మీరు మాత్రం డైలీ నేను వచ్చి లేపందే లేవరు” అని నిద్ర లేపుతుంది సత్య.అతను సత్య చేయి పట్టుకొని తన వైపుకి లాగడంతో ఆమె కూడా బెడ్‌పై పడిపోతుంది.“ఏంటి శ్రీవారు... ఆఫీస్‌కి టైం అవుతుంది. పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా ఫ్రెష్ అవ్వండి” అని బుగ్గ మీద కిస్…

Browse Stories

ఎన్నెన్నో జన్మల బంధం ♥️

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 2

    “సత్యా… ఇంకా నీ అలవాటు మార్చుకో తల్లి. మా మాతో కలిసి వచ్చి ఇలా సోఫాలో కూర్చో…   “అలాగే అత్తయ్య…” అని సత్య చిన్నగా నవ్వి  సత్య కూడా వచ్చి… ఎప్పుడూ పనులు అంటూ కిచెన్‌లోనే ఉంటావు. కొంచెంసేపు మాతో కూడా కూర్చుంటే మాకు సంతోషంగా ఉంటుంది” అని అత్తయ్య అంటారు.   “సరే అత్తయ్య… ఇక నుంచి మీతోనే కూర్చుంటాను” అని సత్య నవ్వుతూ చెప్తుంది.   ఇంకా ముగ్గురూ కొంచెంసేపు […]

4 min 47 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 1

    “ఏమండీ… ఆఫీసుకి టైం అవుతుంది లేవండి.”   “వస్తున్నాను సత్య… టెన్ మినిట్స్” అంటాడు అఖిల్.   “ఏంటండీ… డైలీ ఇంతే. మిమ్మల్ని డైలీ నేను లేపకుండా ఒకరోజు కూడా లేవరు. ఏంటో…” అని కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటుంది సత్య.   పది నిమిషాల తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు.   “మీకన్నా పిల్లల్ని నయం అండి… లేచి రెడీ కూడా అయిపోయారు. మీరు మాత్రం డైలీ నేను […]

3 min 87 views