New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎన్నెన్నో జన్మల బంధం ♥️

32 stories Ongoing Romance Family Drama Love

“ఏమండీ... ఆఫీసుకి టైం అవుతుంది లేవండి.”“వస్తున్నాను సత్య... టెన్ మినిట్స్” అంటాడు అఖిల్.“ఏంటండీ... డైలీ ఇంతే. మిమ్మల్ని డైలీ నేను లేపకుండా ఒకరోజు కూడా లేవరు. ఏంటో...” అని కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటుంది సత్య.పది నిమిషాల తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు.“మీకన్నా పిల్లల్ని నయం అండి... లేచి రెడీ కూడా అయిపోయారు. మీరు మాత్రం డైలీ నేను వచ్చి లేపందే లేవరు” అని నిద్ర లేపుతుంది సత్య.అతను సత్య చేయి పట్టుకొని తన వైపుకి లాగడంతో ఆమె కూడా బెడ్‌పై పడిపోతుంది.“ఏంటి శ్రీవారు... ఆఫీస్‌కి టైం అవుతుంది. పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా ఫ్రెష్ అవ్వండి” అని బుగ్గ మీద కిస్…

Browse Stories

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 32

రోజులు గడుస్తున్న కొద్దీ సత్య డాన్స్ అకాడమీ పేరు ఇంకా పెద్దగా వినిపించడం మొదలవుతుంది.   ఒక్కో చోట నుంచి కొత్త కొత్త పిల్లలు రావడం… వాళ్ల పేరెంట్స్ సత్యని కలిసి తమ పిల్లల గురించి చెప్పడం… ఇలా అకాడమీ ఎప్పుడూ సందడిగా మారిపోతుంది.   అయినా సత్య మాత్రం మొదట్లో ఎలా ఉండేదో అలాగే ఉంటుంది.   ఎవరైనా ఫీజు గురించి అడిగితే ముందుగా పిల్లాడి టాలెంట్ చూస్తుంది.   “పిల్లాడికి డాన్స్ మీద నిజంగా […]

4 min 1 view
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 31

అంతర్జాతీయ డాన్స్ ఫెస్టివల్‌కి వెళ్లే అవకాశం వచ్చిందన్న విషయం డాన్స్ స్కూల్‌లో చెప్పగానే పిల్లలందరూ ఆనందంతో గంతులు వేస్తారు.   రాహుల్ అయితే సత్య దగ్గరికి వచ్చి, “మేడమ్… మనం నిజంగానే ఫారిన్‌కి వెళ్తామా?” అని అడుగుతాడు.   సత్య నవ్వుతూ, “అవును… కానీ అక్కడికి వెళ్లడం కంటే ముందు మనం ఇంకా చాలా ప్రిపేర్ అవ్వాలి” అంటుంది.   అఖిల్ కూడా పిల్లలతో, “అక్కడ మనలాగే చాలా దేశాల నుంచి టీమ్స్ వస్తాయి. అందుకే మన […]

4 min 8 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 30

అవార్డు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ వాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు.   సత్య చేతిలో ట్రోఫీ చూడగానే జగదీశ్వరి గారు ఆనందంతో, “అయ్యో… మా కోడలు సాధించింది!” అంటూ సత్యని దగ్గరికి తీసుకుంటారు.   ప్రకాష్ గారు కూడా అఖిల్ భుజం మీద చేయి వేసి, “నువ్వు డాన్స్ మొదలుపెట్టినప్పుడు ఇంత దూరం వెళ్తావని అనుకోలేదు నాన్న” అంటారు.   అఖిల్ వెంటనే సత్య వైపు చూపిస్తూ, “ఇది అంతా ఆమె వల్లే […]

4 min 4 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 29

ఫైనల్‌కి ముందు రోజు సాయంత్రం వరకు రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి.   పిల్లలందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేసినా… సత్య మాత్రం ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది.   అఖిల్ గమనించి, “ఏమైంది సత్య? అందరూ బాగా చేస్తున్నారు కదా?” అని అడుగుతాడు.   “అందరూ బాగానే చేస్తున్నారు అండి… కానీ మన పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్లకి కేవలం డాన్స్ మాత్రమే కనిపించకూడదు. మనం చెప్పాలనుకున్న మాట కూడా వాళ్లకి అర్థం కావాలి” అంటుంది […]

4 min 16 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 28

నెక్స్ట్ రౌండ్‌కి ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉండటంతో సత్య ఉదయం నుంచే ప్రాక్టీస్ షెడ్యూల్ రెడీ చేస్తుంది.   “రోజుకి రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. మన పెర్ఫార్మెన్స్‌లో ఒక కథ కనిపించాలి. మనం కేవలం స్టెప్స్ వేయడానికి కాదు… చూసేవాళ్ల మనసులో నిలిచిపోవడానికి స్టేజ్ మీదకి వెళ్లాలి” అంటుంది సత్య.   అఖిల్ కూడా ఆమెతో కలిసి పిల్లల కోసం కొత్త కొరియోగ్రఫీ చేయడం మొదలుపెడతాడు.   ఇద్దరూ కలిసి ప్రతి స్టెప్‌ని […]

4 min 18 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 27

ఆ ఫోన్ వచ్చిన విషయం డాన్స్ క్లాస్‌లో ఉన్న పిల్లలందరికీ సత్య చెప్పగానే, అందరి ముఖాల్లో ఒకేసారి ఆనందం కనిపిస్తుంది.   “మనం రాష్ట్ర స్థాయి డాన్స్ ఫెస్టివల్‌కి వెళ్తున్నామా మేడమ్?” అని రాహుల్ అడుగుతాడు.   సత్య నవ్వుతూ, “అవును… కానీ అక్కడికి వెళ్లడం మాత్రమే కాదు. అక్కడ మన డాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ మన డాన్స్ స్కూల్ పేరు గుర్తుపెట్టుకునేలా పెర్ఫార్మ్ చేయాలి” అంటుంది.   అది విన్న పిల్లలందరూ గట్టిగా, “యెస్ […]

4 min 1 view
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 26

ఆ ఫోన్ వచ్చిన విషయం డాన్స్ క్లాస్‌లో ఉన్న పిల్లలందరికీ సత్య చెప్పగానే, అందరి ముఖాల్లో ఒకేసారి ఆనందం కనిపిస్తుంది.   “మనం రాష్ట్ర స్థాయి డాన్స్ ఫెస్టివల్‌కి వెళ్తున్నామా మేడమ్?” అని రాహుల్ అడుగుతాడు.   సత్య నవ్వుతూ, “అవును… కానీ అక్కడికి వెళ్లడం మాత్రమే కాదు. అక్కడ మన డాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ మన డాన్స్ స్కూల్ పేరు గుర్తుపెట్టుకునేలా పెర్ఫార్మ్ చేయాలి” అంటుంది.   అది విన్న పిల్లలందరూ గట్టిగా, “యెస్ […]

4 min 24 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 25

ఆ ఫోన్ వచ్చిన విషయం డాన్స్ క్లాస్‌లో ఉన్న పిల్లలందరికీ సత్య చెప్పగానే, అందరి ముఖాల్లో ఒకేసారి ఆనందం కనిపిస్తుంది.   “మనం రాష్ట్ర స్థాయి డాన్స్ ఫెస్టివల్‌కి వెళ్తున్నామా మేడమ్?” అని రాహుల్ అడుగుతాడు.   సత్య నవ్వుతూ, “అవును… కానీ అక్కడికి వెళ్లడం మాత్రమే కాదు. అక్కడ మన డాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ మన డాన్స్ స్కూల్ పేరు గుర్తుపెట్టుకునేలా పెర్ఫార్మ్ చేయాలి” అంటుంది.   అది విన్న పిల్లలందరూ గట్టిగా, “యెస్ […]

4 min 17 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 24

అలా సత్య చెప్పిన మాటని అఖిల్ కూడా సీరియస్‌గా తీసుకుంటాడు. మరుసటి రోజే డాన్స్ స్కూల్‌లో ఒక చిన్న మీటింగ్ పెట్టి, తమ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరి పేరెంట్స్‌ని పిలుస్తారు.   అఖిల్ అందరి ముందు నిలబడి, “మా డాన్స్ స్కూల్‌కి వచ్చే ప్రతి పిల్లవాడికి డాన్స్ నేర్చుకునే అవకాశం ఉండాలి. ఫీజు కట్టలేక టాలెంట్ ఉన్న పిల్లలు వెనక్కి తగ్గకూడదు. అలాంటి పిల్లలకి మా తరఫున ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం” అని చెబుతాడు.   […]

4 min 16 views
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ Premium

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 23

అలా రోజులు గడుస్తున్న కొద్దీ సత్య, అఖిల్ డాన్స్ స్కూల్‌కి మంచి పేరు వస్తుంది. పిల్లలు మాత్రమే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్, పెద్దవాళ్లు కూడా డాన్స్ నేర్చుకోవడానికి రావడం మొదలుపెడతారు.   అఖిల్ ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో సత్యనే క్లాసెస్ మొత్తం చూసుకుంటుంది. కొత్తగా వచ్చే వాళ్లకి డాన్స్ నేర్పించడం, పాత స్టూడెంట్స్‌కి ప్రాక్టీస్ చేయించడం, ప్రోగ్రామ్స్‌కి కొరియోగ్రఫీ చేయడం… అన్నీ సత్య చాలా బాధ్యతగా చూసుకుంటుంది.   అఖిల్ కూడా సత్యని చూస్తూ చాలా సంతోషపడుతూ […]

5 min 16 views