ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 22
అలా కొన్ని రోజులు గడిచిపోతాయి… సత్య, అఖిల్ ఇద్దరూ కలిసి డాన్స్ స్కూల్‌ని మరింత బాగా డెవలప్ చేయడం మొదలుపెడతారు. అఖిల్ ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో సత్య క్లాసెస్ చూసుకుంటుంది. సాయంత్రం అఖిల్ వచ్చాక ఇద్దరూ కలిసి కొత్త కొరియోగ్రఫీస్, కొత్త బ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రోజురోజుకీ డాన్స్ స్కూల్‌కి వచ్చే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఒక పేరెంట్ సత్యని కలిసి, “మేడమ్… మా అమ్మాయికి డాన్స్ అంటే […]