New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏడడుగుల ఆవేదన – 1

ఏడడుగుల ఆవేదన – 1

అమ్మ 

మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అయిన అర్థం అవుతుందా 

 

ఇందులో నాది ఏం లేదు రా అంత మీ నాన్నమ్మ నే చూసారు 

 

అమ్మ నీకు అయినా అర్ధం అవుతుందా తను జస్ట్ 17 మా

 

కాదు ఇంకో 1 వీక్ లో 18 వస్తాయి అని వస్తారు నాన్నమ్మ లక్ష్మీ 

 

ఇంకా రాలేదు గా నాన్నమ్మ 

 

మీ పెళ్ళి లోపు వస్తాయి 

 

మేము నీకు ఛాన్స్ ఇచ్చిను వీర( మన హీరో బాబు పేరు విరాట్) నువ్వు ఎవరిని అయిన లవ్ చేసి తీసుకు వొచ్చిన పర్లేదు చేస్తా అని కానీ నువ్వు మాకు వొదిలేసవ్ మేము చేస్తే ఇవి అవి చూసి చేస్తాం నీకు చాలా జాతకాలు చూశాం నీ జాతకానికి ఎవరు సెట్ కల కానీ ఆ పిల్ల ఒకటే సెట్ అయ్యింది ఇంకా ఆ పిల్ల కి లక్ష్మీ దేవి కళ ఉంది రా నీకు ఉన్న దోషానికి ఆ పిల్లే కరెక్ట్ నీకు ఎ పరిహారం అవసరం లేదు ఆ పిల్ల రాక తో నీ దోషం కూడా పోతుంది అంట 

 

మీరు ఎనీ అయిన చేపండి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు 

 

వీర నీకు ఈ సంవత్సరం లో పెళ్ళి చేయకపోతే నీకు ఆస్తి రాదు 

 

నాకు ఆస్తి ఏం అవసరం లేదు నేను సంపాదించగలను 

 

దీని వద్దు అనడానికి ఇది ఏమి మీ నాన్న సంపాదించి నువ్వు సంపాదించి కాదు  తరతరాలు వస్తున్నా ఆస్తి దిన్ని నువ్వు కార్చితం గా తీసుకోవాలి 

 

అమ్మమ్మ నాకు ఆ పిల్లకి పది ఏళ్ళు తేడా ఉంది

 

అయితే ఏంటి రా  మీ తాత కి నాకు 13 ఏళ్ళు తేడా మాకు పెళ్ళి కాలేదా మేము బాగుందలేదా మాకు పిల్లలు పుట్టలేదా నువ్వు ఎనీ చెప్పిన నీ విషయంలో నా డెసిషన్ మారదు వీర 

 

అయిన 17 ఏళ్ళ కి ఏం కొంపలు మునిగాయి అని పెళ్ళి చేయడానికి ఆ 

పిల్ల కి

 

ఆ పిల్ల కి నాన్న లేరు రా ఆస్తి గా చిన్న ఇళ్ళు మాత్రమే ఉంది వాళ్ళ అమ్మ చిన చిన పనులు చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటున్నారు ఆవిడకి ఓపిక ఉన్నపుడే ఎవరో ఒకరికి కట్ట పెడితే ఆవిడకి ఒక బరువు తీరుతుంది ఆ పిల్ల

మేన మావయ్య వెధవ వాడికి లేని అలవాటు లేదు అంట 

40 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్ల పిల్ల మీద పడాయి అంట వాడి కళ్ళు అందుకే ఆ పిల్లని చేసుకుంటా అని ఇంటికి వొచ్చి గొడవ చేస్తున్నాడు అంట ఏదో గొడవ లో జైలు లో ఉన్నాడు అంట అందుకే వాడు బయటకి వచ్చేలోపు పెళ్ళి చేయాలి అనుకుంటున్నారు 

 

వాడికి బయపడి చిన్న పిల్ల జీవితం నాశనం చేస్తారా వాడి పని నేను చూస్తాను ఆ పిల్ల కి ఇంకా ఏం కాదు మీరు ఈ సంబంధం ఇక్కడికి తో వదిలేయండి 

 

నాకు కూడా చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇష్టం ఉండదు వీర 

 

ఆ అమ్మాయి నీకు భార్య ఇందులో మార్పు ఉండదు  నిశ్చితార్థం కోసం సిద్ధం గా ఉండు ఇదిగో ఆ అమ్మాయి ఫోటో 

 

 

మీరు చూసారు గా ఇంకా నేను ఎందుకు చూడడం నేను చూడకుండానే నిర్ణయాలు తీసుకున్నారు గా ఇప్పుడు చూడడానికి ఏం ఉంది ఈ నిశ్చితార్థం ఏం వద్దు  డైరెక్ట్ పెళ్ళి పెట్టండి అలానే ముందు ఆ అమ్మాయి ఇంటర్ అవనియండి తరువాత పెట్టుకోవచ్చు 

 

ఈలోపు నువ్వు మాట మారిస్తే 

 

ఏం ఉంది ఇంకా మార్చడానికి మీ కోసం అయిన నేను ఆ పిల్ల నీ చేసుకుంటా 

అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు 

 

ఎందుకు అత్తయ్య వాడికి ఇష్టం లేకుండా 

 

ఆగవే నువ్వు నువ్వు ఇలా ఉండబట్టే వాడు అలా తయారు అయ్యాడు 

(ఇక్కడ ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం)

 

నారాయణ గారిది బాగా ఉన్న కుటుంబం ఊరులో పొలాలు తోటలు బాగా ఉన్నాయా కానీ అయిన వాటిని చూసుకోవడం ఎ కాకుండా హైద్రాబాద్ వోచి చిన బిజినెస్ స్టార్ట్ చేసారు అది అంచ అంచలుగా ఎదిగింది ఇప్పుడు దాని వాళ్ళ మనవాడు నెంబర్ వన్ లో ఉంచాడు 

 

నారాయణ గారు భార్య లక్ష్మీ గారు వాళ్ళకి ఒక కొడుకు విష్ణు 

విష్ణు గారి భార్య మాధవి గారు ఆవిడ చాలా  నెమ్మదస్తురాలు

 

భర్త కి అత్త కి ఎ రోజు ఎదురు చెప్పలేదు 

అందుకే లక్ష్మీ గారికి కొడుకలు అంటే మహా ఇష్టం

ఆవిడకి తగ్గ కోడలు రావాలి అని లక్ష్మీ గారు ఎప్పుడు అనుకుంటారు 

 

ఇంకా ఉంది 

 

ఇది మన నెక్స్ట్ స్టోరీ ఏడడుగుల ఆవేదన ఇది కూడా మన ముందు స్టోరీస్ లా కంప్లీట్ డిఫరెంట్ 

 

ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చెయ్యండి ఫాలో చేయండి