ఏడడుగుల ఆవేదన – 2
లక్ష్మీ గారు అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటారు ఈరోజుల్లో ఇలా ఉంటే అవదు అని అయిన ఆవిడ అలానే ఉంటారు ఎందుకు అంటే పుట్టుక తో వొచ్చింది కదా మారడం కష్టం వాళ్ళకి ఇద్దరూ పిల్ల విరాట్ వైదేహి
విరాట్ చెల్లి వైదేహి తనకి మ్యారేజ్ అయ్యింది రీసెంట్ గా పాప కూడా పుట్టింది
లక్ష్మీ గారు మనవడి పెళ్ళి చేయాలి అని అయిన వాళ్ళ నుంచి కానీ వాళ్ళ వరకు చాలా సంబంధాలు చూసారు కానీ ఏమి సెట్ అవలా విరాట్ జాతకం లో దోషం ఉంది లక్ష్మీ గారు ఇవీ అని బాగా నమ్ముతారు ఆ దోషం పోవాలి అంటె పెళ్ళి అయిన తరువాత భార్య తో కలిసి పూజ చేస్తే దోషం పోతుంది అలానే విరాట్ తాత గారు చనిపోతూ వీలునామా లో విరాట్ కి 28 దాటే
లోపు పెళ్ళి జరగాలి అని అప్పుడే ఈ ఆస్తి తనకి ఉంటుంది అని చెప్పారు అందుకే లక్ష్మీ గారు ఎంత వీలు అయితే అంత తోగర చేయాలి అనుకుంటారు కానీ విరాట్ జాతకం కి ఏమి సెట్ అవకా చాలా రోజులు అవుతుంది ఈలోపు విరాట్ కి 28 వస్తాయి కూడా. ఒక రోజు లక్ష్మీ గారు
గుడికి వెళ్తారు అక్కడ ఒక ఆవిడ పూజారి గారికి జాతకం చూపిస్తూ
ఇది మా అమ్మాయి జాతకం అండి మీరు ఎలానో పెళ్ళి సంబంధాలు చూస్తారు గా ఎవరు అయిన ఉంటే చేపండి అని చెప్తుంది ఒకసారి అమ్మాయి జాతకం చూడండి
దివ్యమైన జాతకం అమ్మ అమ్మాయి మెట్టినింటికి లక్ష్మీ దేవి అవుతుంది
ఎవరు అయిన కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అంత మంచి జాతకం నువ్వు ఎ బెంగ పెట్టుకోకు మంచి సంబంధం చూస్తా అమ్మ
అది కాదు పంతులు గారు మా పరిస్థితి తెలుసా గా
నాకు అని తెలుసు చిన్న ఇళ్ళు ఏం లేదు అది కూడా నీ తరాంతరం వెళ్ళిన తరువాత వస్తుంది అంతే గా
అంతే అండి
ఇవి అని అక్కడే ఉన్న లక్ష్మీ గారు వింటారు ఆవిడ వాళ్ళ ఇద్దరి దగ్గర కి వెళ్ళి ఏది మా మనవడి జాతకం ఒకసారి వీళ్ళ ఇద్దరికి ఎలా ఉంటుందో చూస్తారా అని అడుగుతారు
ఈ అబ్బాయి కి కరెక్ట్ ఈ పిల్లే అమ్మా నీ మనవడు కోసమే పుట్టి నట్టు ఉంది ఈ పిల్లతో పెళ్ళి అయితే నీ మనవడి జాతకం ఉన్న దోషం కూడా పోతుంది
నిజామా పూజారి గారు మంచి విషయం నీ పేరు ఏంటి అమ్మ జానకి అండి
ఇలా రా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని ఆవిడని అక్కడ కూర్చో పెట్టీ ఆవిడ గురించి ఆవిడ కుటుంబం గురించి ఆవిడ మనవడి గురించి చెప్తుంది
అమ్మా మీరు చూస్తే పెద్ద వాళ్ళు లాగా ఉన్నారు మీకు మేము ఎలా
నాకు నా మనవడి కంటే ఏం ఎక్కువ కాదు
అమ్మాయి అక్కడ ఉంది ఏం చేస్తుంది
తను కాలేజ్ కి వెళ్ళింది అండి
హొ ఏం చదువుతుంది
ఇంటర్ అండి
ఇంటర్ ఆ వయస్సు ఎంత
17 అండి ఇంకో నెలలో 18 వస్తాయి
17 మరి చిన పిల్ల కానీ ఈ సంబంధం వదులుకోవాలి అని చెప్పి నేను అనుకోవడం లేదు మరి 17 ఎందుకు పెళ్ళి చేయాలి అనుకుంటున్నావు.
( ఇక్కడే వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకుందాం)
మా ఆయన రాజారామ్ నా పేరు జానకి మాకు ఇద్దరూ ఆడ పిల్లలే పెద్ద పాప శ్రీ నిధి చిన పాప శ్రీజ మా అయిన లారీ డ్రైవర్ గా పని చేసే వాడు అయిన ఉన్న అంత వరకు చాలా బాగుంది అండి అయిన ఒక ఆక్సిడెంట్స్ లో పోయారు మాకు ఇళ్ళు తప్ప ఏం లేదు ఇంకా నేనే కష్టపడాల్సి వొచ్చింది
పిల్లలని ఇక్కడ వరకు తీసుకు వోచాను ఇప్పుడు నా పెద్ద పిల్ల మీద నా తమ్ముడు కళ్ళు పడాయి ఎలా అయిన దాని వాడికి ఇచ్చి చెయ్యమని లేకపోతే దాని జీవితం నాశనం చేస్తా అని బెదిరిస్తున్నాడు వాడికి అని అలవాట్లు ఉన్నాయి అండి ఇప్పుడు ఎదో గొడవ వల్లన జైలు ఉన్నాడు
వాడు వొచ్చే లోపు పెళ్ళి చేద్దాం అని నాకు కూడా ఒక బాధ్యత తీరుతుంది అని ఆలోచిస్తున్న అండి అందుకే ఇంకా ఇలా
సరే అయితే నీ కూతురు జాతకం కూడా ఇవ్వు నేను మా పంతులు కి కూడా
చూపించి ఫోన్ చేస్తా దాని వెనకాల నీ నెంబర్ కూడా రాయి
సరే అండి అని ఆవిడ చెప్పినట్టు చేస్తుంది
సరే నేను ఇంకా వెళ్తాను ఎ విషయం నేను ఫోన్ చేసి చెప్తా
సరే అండి
ఇంకా ఉంది…
ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చెయ్యండి ఫాలో చేయండి
Swipe left/right or tap the sides to turn pages