New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!!

ఏమ్ మాయ చేసావే..!! – 1

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి… చల్లగా వీచే గాలులు… ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది… వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ […]

3 min 315 views
ఏమ్ మాయ చేసావే..!!

ఏమ్ మాయ చేసావే..!! – 2

ఇడియట్ వాడి వల్లే ఈ రోజు యాభై రూపాయలు బొక్క నాకు అని క్రిషవ్ ని తిడుతూ కాలేజ్ ముందు దిగింది శాన్వి…   అప్పటికే అరగంట ఆలస్యం అయిపోయిందని పరుగు పరుగున క్లాస్ కి వెళ్ళింది….     అప్పటికే లెక్చరర్ క్లాస్ లో ఉండటం తో క్లాస్ లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ అడిగిన పాపానికి ఆ లెక్చరర్ కూడా లెక్చర్ ఇవ్వడంతో ఛ!!! ప్రొద్దునే లేచి ఎవరి మొహం చూశానో ఈ రోజంతా […]

3 min 158 views
ఏమ్ మాయ చేసావే..!!

ఏమ్ మాయ చేసావే..!! – 3

అంత ఈజీ గా దాన్నెలా వదిలి పెడతావ్ అన్నయ్య అసలే  మన కాలేజ్ లో నీకు లెక్చరర్ గా ఫస్ట్ డే అని అసహనంగా అడుగుతున్న కృతికతో  తను మరోసారి మన కంట పడక పోదా అప్పుడు చూద్దాం ఇప్పటికే లేట్ అవుతుంది పదా అని తనని సెల్ఫ్ డ్రైవ్ లో సేఫ్ గా వెళ్ళమని క్యాబ్ బుక్ చేసుకున్నాడు క్రిష్…   ఇంటికి వెళ్లిన క్రిష్ ని చూస్తూ నాన్న క్రిష్!! ఏమైంది ఎందుకు ఈ […]

3 min 147 views
ఏమ్ మాయ చేసావే..!!

ఏమ్ మాయ చేసావే..!! – 4

లిజన్ ఎవ్రీవన్! నా క్లాస్‌లో నాకు మెయిన్ గా కావాల్సినవి రెండే రెండు.. ఒకటి టైమ్ పంక్చువాలిటీ.. రెండు మ్యానర్స్! బయట మీరు ఎలాంటి అల్లరి చిల్లర వేషాలు వేసినా అది మీ పర్సనల్ లైఫ్. కానీ వన్స్ నా క్లాస్‌లో అడుగుపెట్టిన తర్వాత.. యు షుడ్ బిహేవ్ లైక్ ప్రొఫెషనల్స్!!!! అన్నాడు తన గొంతుని తగ్గించకుండా ఆ వాయిస్ లో కోపం లేదు కానీ ఒక రకమైన అథారిటీ ఉంది..   ఎవరైనా సరే  పొరపాటున […]

3 min 151 views
ఏమ్ మాయ చేసావే..!!

ఏమ్ మాయ చేసావే..!! – 5

డిసిప్లిన్ లేని చదువు..  విలువ లేని జ్ఞానం రెండూ వ్యర్థమే నా దృష్టిలో….  క్లాస్ అంటే క్లాసులాగే ఉండాలి…  ఇక్కడ నేను చెప్పే ప్రతి మాటా మీకు పాఠం కావాలి తప్ప మీరు మాట్లాడుకోవడానికి అది ఒక సాకు కాకూడదు… ఇంకోసారి నా క్లాస్‌లో ఎవరైనా ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ కనిపిస్తే….   అటెండెన్స్ రిజిస్టర్‌లో మీ పేర్లు ఉండవు, నేరుగా ప్రిన్సిపాల్ క్యాబిన్‌లో మీ ఫైల్స్ ఉంటాయి అర్థమైందా???? అన్నాడు  అందరికీ వార్నింగ్ ఇస్తున్నట్టు […]

3 min 136 views